BigTV English

OTT Movie : నడిరోడ్డుపై న*గ్నం*గా పరిగెత్తే అమ్మాయి… కాపాడిన వాడినే రే*ప్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movie : నడిరోడ్డుపై న*గ్నం*గా పరిగెత్తే అమ్మాయి… కాపాడిన వాడినే రే*ప్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movie : టైటిల్ చూడగానే తెలుగులో కొన్ని హార్రర్ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేసే మోహినీ, యక్షిణి వంటి హర్రర్ స్టోరీస్. అల్మోస్ట్ ఇలాంటి స్టోరీతోనే ఓ బాలీవుడ్ దర్శకుడు ఇంట్రెస్టింగ్ స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీని రూపొందించాడు. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


స్టోరీలోకి వెళ్తే…
జోనాహ్ (చేస్ విలియమ్సన్) అనే యువకుడు పెళ్ళికి రెడీ అవుతాడు. పెళ్లికి ఒక వారం ముందు తన సోదరుడు మాక్, స్నేహితులు రాండ్, ఎలియట్‌లతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం బయలుదేరతాడు. జోనాహ్, అతని స్నేహితులు ఒక సాధారణ స్ట్రిప్ క్లబ్‌లో పార్టీని చూసి ఎగ్జైటింగ్ గా ఏమీ లేదని నిరాశపడతారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళని కలిసి ఒక సీక్రెట్ అండర్‌గ్రౌండ్ క్లబ్‌కు ఆహ్వానిస్తాడు. అక్కడ అసాధారణమైన అనుభవాలు ఉంటాయని చెబుతాడు. ఇక జోనాహ్ కూడా అలాంటి అనుభవం కోసమే చూడడంతో వెంటనే అతనితో వెళతాడు.

క్లబ్‌కు చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ వింత వాతావరణాన్ని గమనిస్తారు. మాస్క్‌లు ధరించిన బాడీగార్డ్‌లు, స్కేల్స్‌తో ఉన్న స్ట్రిప్పర్‌లు, ఒక మూలలో జరుగుతున్న టార్చర్ షో. క్లబ్ యజమాని మిస్టర్ నిక్స్ (జస్టిన్ వెల్బోర్న్) వారిని స్వాగతిస్తాడు. జోనాహ్‌ను ఒక ప్రైవేట్ గదికి తీసుకెళ్తాడు. అక్కడ అతను లిలీ (హన్నా ఫియర్మాన్) అనే యువతిని కలుస్తాడు. లిలీ ఒక గాజు గదిలో బంధించబడి ఉంటుంది. ఆమె ఒక సైరన్ సాంగ్‌తో జోనాహ్‌ను మంత్రముగ్ధుడిని చేస్తుంది.


జోనాహ్, లిలీని చూసి ఆమెను బంధించి, సె*క్స్ వర్కర్ గా పని చేయిస్తున్నారేమో అని భావించి, ఆమెను విడిపించాలని డిసైడ్ అవుతాడు. కానీ లిలీ విడుదల కాగానే, ఆమె ఒక భయంకరమైన అతీంద్రియ జీవి (సైరన్ లేదా సక్యూబస్ లాంటిది) అని తెలుస్తుంది. ఆమె జోనాహ్‌పై ప్రేమలో మునిగి పోతుంది కానీ అతని స్నేహితులపై దాడి చేస్తుంది. లిలీ ఒక రకమైన హైబ్రిడ్ జీవి, ఆమె రూపం మార్చగలదు, అబ్బాయిలను ఆకర్షిస్తుంది, దాడి చేసి బ్లడ్ బాత్ చూపిస్తుంది.

మిస్టర్ నిక్స్ ఒక అతీంద్రియ జీవుల సేకరణకర్త అనే విషయం ఇక్కడ వెల్లడవుతుంది. అతనే లిలీని తన క్లబ్‌లో బంధించి ఉంచాడు. జోనాహ్, అతని స్నేహితులు లిలీ నుండి తప్పించుకోవడానికి నిక్స్ సహాయకుల తీసుకుంటారు. ఈ క్రమంలో లిలీ భయంకరమైన స్వభావం (ఆమె ఒక సన్నివేశంలో జోనాహ్‌పై లైంగిక దాడి చేస్తుంది) బయటపడుతుంది. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని కోరి కష్టాలు కొని తెచ్చుకున్న జోనాహ్ లిలీ నుంచి తప్పించుకోగలిగాడా? క్లైమాక్స్ ఏంటి? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఇక్కడ బతకాలంటే చీకట్లోనే, డేంజర్ గా మారే సూర్యుడు… నరాలు కట్ అయ్యే మిస్టరీ థ్రిల్లర్

ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ మూవీ పేరు ‘Siren’. 2016 తెరపైకి వచ్చిన ఈ అమెరికన్ హారర్ ఫిల్మ్ ను గ్రెగ్ బిషప్ డైరెక్ట్ చేశారు. ఇది 2012లో విడుదలైన “V/H/S” అనే హారర్ ఆంథాలజీ సినిమాలోని “Amateur Night” సెగ్మెంట్ ఆధారంగా తీసిన స్పిన్-ఆఫ్ ఫీచర్ ఫిల్మ్. హన్నా ఫియర్మాన్ ఈ సినిమాలో ముఖ్యమైన “లిలీ” పాత్రలో నటించింది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×