BigTV English

OTT Movie : వేరే వ్యక్తితో భార్య శోభనం.. భార్యను వేధించే కసాయి భర్త.. క్లైమాక్స్ వేరే లెవల్..

OTT Movie : వేరే వ్యక్తితో భార్య శోభనం.. భార్యను వేధించే కసాయి భర్త.. క్లైమాక్స్ వేరే లెవల్..

OTT Movie : ఇటీవల ఓటీటీ లో కొత్త కొత్త కంటెంట్లతో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఒక్క సినిమా ఒక్కొక చానల్లో వస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ థియేటర్ లోకి వచ్చిన నెలలోపులే సినిమాలో అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ సినిమాలను ఇక్కడ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా రివేంజ్ థ్రిల్లర్ మూవీస్ కి డిమాండ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కొలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఓ కొలీవుడ్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఒక్కసారి ఇక్కడ తెలుసుకుందాం.


మూవీ & ఓటీటీ..

తమిళ మూవీలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ఓటీటీలో కొత్త సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా మరో న్యూ మూవీ ఆసక్తిని కలిగిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు తమిళం భాషలలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ చేస్తున్న సినిమాలకు మంచి పేరును అందుకుంది. ఇటీవల తమిళంలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తారాయ తప్పట్టాయి. తమిళంలో జానపద కళాకారులు వాడే రెండు సంగీత వాయిద్యాల పేర్లే తారాయి, తప్పట్టాయి. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు బాలా దర్శకత్వం వహించారు.. ప్రస్తుతం ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం ఈ తమిళంలోనే అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం డబ్ చేశారు.


Also Read :రాజ్ తరుణ్ ఇంటి వివాదంలో లావణ్యకు ట్విస్ట్… ఇంటి నుంచి గెట్ అవుట్..

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ డిఫరెంట్ కథతో రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ కు సంగీతం అంటే ఇష్టం. హీరో సంగీతం వాయిస్తే.. హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటుంది. కానీ వీరిద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన విలన్ హీరోయిన్ తల్లిని మోసం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజే మరో వ్యక్తి దగ్గరకు భార్యను పంపిస్తాడు విలన్.. అంతేకాదు మహిళలను హింసిస్తూ పండగ చేసుకుంటాడు. భార్యను దారుణంగా హింసిస్తాడు. రాజకీయ నాయకుడికి బిడ్డను ఇచ్చేందుకు తన భార్యను పంపిస్తాడు. ఆ తర్వాత హీరో ఆమెను ఎలా కాపాడాడు ? చివరికి హీరోయిన్, హీరో కలుస్తారా? విలన్ కు ఎండ్ చెప్తారా అన్నది స్టోరీ.. ఈ స్టోరీ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. అందులోనూ హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు ఆమె తలుపు తట్టాయి ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇటీవల లేడీ ఒరియేంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది..

Tags

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×