E-Paper
Advertisement

OTT Movie : చూస్తుండగానే పాతాళానికి కూరుకుపోయే ఇల్లు… మైండ్ బెండింగ్ ట్విస్టులున్న సై – ఫై సిరీస్

OTT Movie : చూస్తుండగానే పాతాళానికి కూరుకుపోయే ఇల్లు… మైండ్ బెండింగ్ ట్విస్టులున్న సై – ఫై సిరీస్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఏడాది వచ్చిన ఒక హారర్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ మొత్తం యాక్షన్, హారర్, కామెడీతో చాలా క్రేజీగా ఉంటుంది. దెయ్యాల ఫైటింగ్‌లు, రక్తపాత సన్నివేశాలు, కంట్రీ మ్యూజిక్ అన్నీ కలిపి ఒక మంచి ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ కథ డెమన్స్‌ను పట్టుకుని హెల్‌కు తిరిగి పంపే ఒక బౌంటీ హంటర్‌ చుట్టూ తిరుగుతుంది. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే దీనిని ఆపడం కష్టమే. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2025 లో వచ్చిన ఈ అమెరికన్ యాక్షన్ హారర్ వెబ్ సిరీస్ పేరు “ది బాండ్స్‌మన్”. గ్రైంజర్ డేవిడ్ దీనిని రూపొందించారు. ఇందులో కెవిన్ బేకన్ (హబ్), జెన్నిఫర్ నెటిల్స్, బెత్ గ్రాంట్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 7.0/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హబ్ అనే వ్యక్తి జార్జియాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. పారిపోయిన క్రిమినల్స్ ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంటాడు. అయితే అతని జీవితం ఇప్పుడు అస్సలు బాలేదు. భార్య విడాకులు ఇచ్చింది, కొడుకు కూడా దూరమయ్యాడు. పైగా డబ్బు సమస్యలు. ఇలాంటి సమయంలో ఒక నేరస్తుడిని పట్టుకునే ప్రయత్నంలో హబ్‌ను ఎవరో దారుణంగా చంపేస్తారు. అయితే చనిపోయిన హబ్‌ను స్వయంగా ఒక డెవిల్ బ్రతికిస్తుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది. నరకం నుండి పారిపోయిన దెయ్యాలను మళ్ళీ పట్టుకుని జైల్లో పెట్టే పనిని హబ్‌కు అప్పగిస్తుంది. హబ్ చేసేదేమీ లేక, తన పాత బౌంటీ హంటింగ్ టాలెంట్‌ను ఇప్పుడు ఈ దెయ్యాల వేట కోసం వాడతాడు.

Read Also : మర్డర్ కేసులో పాఠాలు చెప్పే పంతులు… మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు… నెవర్ బిఫోర్ క్లైమాక్స్

Advertisement

హబ్ ఈ కొత్త డ్యూటీ చేస్తూనే, తాను గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తాడు. తన మాజీ భార్య, కొడుకుతో మళ్ళీ కలవాలని ట్రై చేస్తాడు. ఒకవైపు పాత శత్రువులు, మరోవైపు దెయ్యాలతో ఫైట్ చేస్తూ, హబ్ తన తప్పులను సరిదిద్దుకోవడానికి, ఫ్యామిలీతో మళ్ళీ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతని ప్రయత్నాలు ఫలిస్తాయా ? నరకం నుంచి పారిపోయిన దెయ్యాలను హబ్ ఎలా పట్టుకుంటాడు ? ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడా ? అనే విషయాలను, ఈ హారర్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×