BigTV English

OTT Movie : బ్లైండ్‌ఫోల్డ్‌లో బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యతో ఆ పని… హైస్కూల్లోనే సీక్రెట్ గా ఇలాంటి పాడు పనులేంది భయ్యా ?

OTT Movie : బ్లైండ్‌ఫోల్డ్‌లో బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యతో ఆ పని… హైస్కూల్లోనే సీక్రెట్ గా ఇలాంటి పాడు పనులేంది భయ్యా ?

OTT Movie : హైస్కూల్ లవ్ స్టోరీలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. యూత్ ఈ సినిమాలను చూస్తూ వాళ్ళ లవ్ స్టోరీలను గుర్తు చేసుకుంటారు. ఇలాంటి లైట్-హార్టెడ్ లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ట్రెండీగా ఉంటుంది. ప్రేమ, ఫ్రెండ్ షిప్ మధ్య ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక హైస్కూల్ అమ్మాయి తన ఫ్రెండ్ అన్నయ్యతో లవ్ లో పడుతుంది. ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ సినిమా పేరు ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

ఎల్లే ఎవాన్స్ ఒక హైస్కూల్ అమ్మాయి. తన బెస్ట్ ఫ్రెండ్ లీ ఫ్లిన్ తో కలిసి, స్కూల్ కార్నివాల్ కోసం ఒక “కిస్సింగ్ బూత్” ఈవెంట్ ప్లాన్ చేస్తుంది. ఎల్లే లీతో ఒక రూల్ ఫాలో అవుతుంది. లీ అన్నయ్య నోవా ఫ్లిన్ స్కూల్‌లో హాట్ అండ్ బ్యాడ్ బాయ్. అతనితో లిమిట్స్ లో ఉండమని చెప్తుంది. కానీ ఎల్లే నోవాపై క్రష్ కలిగి ఉంటుంది. కిస్సింగ్ బూత్ ఈవెంట్‌లో, ఎల్లే అనుకోకుండా నోవాతో కిస్ చేస్తుంది. ఇది వాళ్ల మధ్య ఒక రొమాంటిక్ స్పార్క్ పుట్టిస్తుంది. కానీ ఈ రిలేషన్ లీతో ఎల్లే స్నేహాన్ని, స్కూల్‌లో ఆమె రెప్యూటేషన్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇప్పుడు ఎల్లే, నోవాతో సీక్రెట్ రిలేషన్ స్టార్ట్ చేస్తుంది. కానీ లీకి ఈ విషయం తెలిస్తే వాళ్ల స్నేహం దెబ్బతినే అవకాశం ఉంటుంది.


అదే సమయంలో నోవా కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. ఇది ఎల్లేను ఎమోషనల్‌గా కంగారు పెడుతుంది. స్కూల్ డ్రామా, జెలసీ, టీనేజ్ లవ్ గొడవల మధ్య, ఎల్లే తన స్నేహం, ప్రేమ మధ్య బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎల్లే తన ఫీలింగ్స్‌ను అంగీకరించి, లీతో స్నేహాన్ని సరిచేస్తూ, నోవాతో తన రిలేషన్‌ను కొనసాగించడానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది. చివర్లో ఈ స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటూ, ఆసక్తికర క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. ఎల్లే తీసుకునే నిర్ణయం ఏమిటి ? లీ ఫ్లిన్ లవ్ స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘ది కిస్సింగ్ బూత్’ (The Kissing Booth) 2018లో విడుదలైన అమెరికన్ టీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇది విన్స్ మార్సెల్లో దర్శకత్వంలో, బెథ్ రీకిల్స్ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో జోయీ కింగ్, జాకబ్ ఎలోర్డి, జోయెల్ కోర్ట్నీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈసినిమా 2018 మే 11, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, గ్లోబల్ హిట్‌గా నిలిచింది. IMDbలో 5.9/10 రేటింగ్ ను పొందింది. ఈ సినిమా 2019 టీన్ చాయిస్ అవార్డ్స్‌లో చాయిస్ డ్రామా మూవీ నామినేషన్, జోయీ కింగ్‌కు చాయిస్ డ్రామా మూవీ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది.

Read Also : ఓటీటీలో బ్యాన్ అయిన మూవీ… వీక్ హర్టెడ్ పీపుల్ చూడకూడని హర్రర్ స్టోరీ.. సర్ప్రైజింగ్ కాన్సెప్ట్

Related News

OTT Movie : ఒకే డాక్టర్ పై ఇద్దరమ్మాయిల ఇంట్రెస్ట్… మెంటలెక్కించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : శపించబడిన మాన్షన్‌లో షూటింగ్… ఈవిల్ డెడ్ ను మించిన డేంజర్ సీన్లు… ఈ మూవీ ఏంటి భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది?

OTT Movie : హోమ్ మంత్రి కొడుకు మిస్సింగ్స్… గరుడ పురాణంతో లింక్… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : మాన్స్టర్ గా మారినా మమకారం మరువని తల్లి… కన్నీళ్లు పెట్టించే కొరియన్ కథ… సీను సీనుకో ట్విస్ట్ సామీ

OTT Movie : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

Big Stories

×