E-Paper
Advertisement

Champion Movie OTT: ‘ఛాంపియన్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Champion Movie OTT: ‘ఛాంపియన్’  మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Advertisement

Champion Movie OTT: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన తాజా చిత్రం ఛాంపియన్.. భారీ అంచనాలతో క్రిస్మస్ కానుకగా ఇవాళ థియేటర్లోకి ఈ సినిమా వచ్చేసింది.. మలయాళ భామ అనస్వర రాజన్ కథానాయికగా నటించారు.. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మాతలు ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్, ఉమేష్ భన్సాల్, తెరకెక్కించిన చిత్రం ఇది.. స్పోర్ట్స్ డ్రామా స్టోరీతో వచ్చిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. ముందు నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ వచ్చిన ఈ చిత్రానికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందని రివ్యూలు చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. మరి ఇది ఏ ఓటీటీలోకి రాబోతుంది..? స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది ఒకసారి తెలుసుకుందాం..

‘ఛాంపియన్’ ఓటీటీ పార్ట్నర్ లాక్..

ఇవాళ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘ఛాంపియన్’ స్ట్రాంగ్ ఫిల్మ్ అనేది ఆల్రెడీ చూసిన ఆడియన్స్ చెబుతున్న మాట. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ బాగా సెట్ అయ్యిందని పబ్లిక్ రెస్పాన్స్, రివ్యులను చూస్తే అర్థమవుతుంది. 1940ల కాలంలోకి తీసుకు వెళతాయట. రోషన్ కొత్త హీరో అయినా నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా భారీ ఎత్తున నిర్మించారని తెలుస్తుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు సేల్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. 45 కోట్లతో సినిమాను నిర్మిస్తే దాదాపు 16 కోట్లకు ఈ మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం మూవీ టాక్ పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఈ మూవీని జనవరి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుక జనవరి 9న లేదా 10న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది.

Advertisement

Also Read :బర్త్ డే స్పెషల్.. ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి నుంచి వేల కోట్ల ఆస్తులను కూడబెట్టిన వంగా మామ..

మూవీ ఎలా ఉందంటే..? 

పెళ్లి సందడి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో నటించిన రోషన్ హీరోగా నటించారు. మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది.. రోషన్ నటన బావుందని, ఆయన నటన కంటే హ్యాండ్సమ్ లుక్స్ ఎక్కువ హైలైట్ అవుతాయని అంటున్నారు. యువతను ఆకట్టుకునే లవ్ స్టోరీ ఇందులో ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాని చూపిస్తే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు రివ్యూలు చెప్తున్నాయి. పాటల్లో ‘గిర్ర గిర్ర గిర్ర…’ హైలైట్ అవుతుందట.. అనస్వర రాజన్ అందం, అభినయం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయట. ఇద్దరి కెమిస్ట్రీ కూడా కుదిరిందట.. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చినా స్టోరీ జనాలను ఎంతగా ఆకట్టుకుందో చూస్తున్నాం.. దానికి ఇదైతే ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. మరి కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి..

Related News

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

ఒకే ఇంట్లో రెండు తరాల ఘర్షణ… అవార్డ్ విన్నింగ్ బెంగాలీ క్లాసిక్ మాస్టర్‌పీస్

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

Big Stories

Advertisement
×