This Week OTT movies : నెలలో నాలుగు వారాల్లో సినిమాలు ప్రతి వారం రిలీజ్ అవుతాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాయి. మరికొన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు కలెక్షన్లను కూడా భారీగానే రాబడుతున్నాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు సైతం నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలోకి సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాంటిది ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.
అయితే ఈ వారం చెప్పుకొదగ్గ మూవీస్ ఏమి లేవనే చెప్పాలి. గతవారం కొత్త సినిమాలు, స్టార్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఓటీటీలోకి వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి సినిమాలు సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం ఏకంగా 22 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలలో డెడ్‌పూల్ అండ్ రివాల్వర్ ఒక్కటే ఆసక్తిగా ఉంది. మిగినవి అంత టాక్ ను సొంతం చేసుకోలేదు. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్..
ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ద డార్క్ క్వీన్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 12
రిథమ్ ప్లస్ ఫ్లో: బ్రెజిల్ (పోర్చుగీస్ సిరీస్) – నవంబర్ 12
రిటర్న్ ఆఫ్ ది కింగ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 13
హాట్ ఫ్రాస్టీ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 13
ద మదర్స్ ఆఫ్ పెంగ్విన్స్ (పోలిష్ సిరీస్) – నవంబర్ 13
ఎమిలియా పెరెజ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 13
ద ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 14
కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 15
మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 15..
అమెజాన్ ప్రైమ్..
ఇన్ కోల్డ్ వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 12
క్రాస్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 14
జియో సినిమా..
సెయింట్ డెనిస్ మెడికల్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 13
ద మ్యాజిక్ ఆఫ్ శ్రీ (హిందీ సిరీస్) – నవంబర్ 14
ద డే ఆఫ్ ది జకల్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 15
ఆహా..
అన్‌స్టాపబుల్ టాక్ షో (అల్లు అర్జున్ ఎపిసోడ్) – నవంబర్ 15
సోనీ లివ్..
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 15
హాట్‌స్టార్..
డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 12
యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 15
ఆపిల్ టీవీ ప్లస్..
బ్యాడ్ సిస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 13
సిలో సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 15
లయన్స్ గేట్ ప్లే..
ఆపరేషన్ బ్లడ్ హంట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 15
జీ5..
పైథనీ (హిందీ సిరీస్) – నవంబర్ 15..
అంటే ఈ వారం ఏకంగా 22 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో అన్ స్టాపబుల్ సీజన్ 4 అల్లు అర్జున్ ఎపిసోడ్ ఆసక్తి కలిగిస్తోంది. డెడ్‌పూల్ అండ్ రివాల్వర్ మూవీ బెటర్.. ఇది కాకుండా అంటే పలు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులే ఉన్నాయి.. ఇక ఈ వారం థియేటర్లలో ఈ వారం సూర్య ‘కంగువ’, వరుణ్ తేజ్ ‘మట్కా’ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండింటిపైన హైప్ బాగానే ఉంది. కానీ ఏది హిట్ అవుతుందో చూడాలి..