E-Paper
Advertisement

This Week OTT Releases : మూవీ లవర్స్ కు జాతరే.. ఓటీటీల్లోకి 22 సినిమాలు..!

This Week OTT Releases : మూవీ లవర్స్ కు జాతరే.. ఓటీటీల్లోకి 22 సినిమాలు..!
Advertisement

This Week OTT Releases : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు సందడి వచ్చేసిందనే అర్థం.. ప్రతివారం థియేటర్లోకి ఎలాగైతే కొత్త సినిమాలు వస్తుంటాయో.. అలాగే ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతూ ఉంటాయి. అయితే ఈ వారం థియేటర్లలోకి చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా భారీగానే రిలీజ్ కాబోతున్నాయి.. రీసెంట్గా రిలీజ్ అయిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ వారం కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా ఓటీటీలోకి చాలా సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు డేట్ ను లాక్ చేసుకుంటున్నాయి.

ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఆ సినిమాల విషయానికొస్తే.. దాదాపుగా 22 సినిమాల వరకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రష్మిక ‘కాక్ టెయిల్ 2’, భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఉన్నంతలో ఉన్నంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు బాగానే ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాలను చూద్దామని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మరి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల లోకి ఏ సినిమా రాబోతుందో ఒక్కసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు…

సన్ నెక్స్ట్..

Advertisement

మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) – ఆగస్టు 14

ఆహా..

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) – ఆగస్టు 13

అమెజాన్ ప్రైమ్..

Advertisement

ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) – ఆగస్టు 13

సోనీ లివ్..

కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) – ఆగస్టు 10

నెట్‌ఫ్లిక్స్..

మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 10

రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) – ఆగస్టు 11

మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – ఆగస్టు 11

నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) – ఆగస్టు 12

ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 13

డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 13

మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 13

కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) – ఆగస్టు 14

మోరియా (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 14

ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) – ఆగస్టు 14

మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) – ఆగస్టు 14

హాట్‌స్టార్..

హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10

108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) – ఆగస్టు 15

జీ5..

భారత భాగ్య విధాత (హిందీ మూవీ) – ఆగస్టు 14

నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) – ఆగస్టు 14

మనోరమ మ్యాక్స్..

కాట్టలన్ (మలయాళ మూవీ) – ఆగస్టు 13

ఆపిల్ టీవీ ప్లస్..

ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 12

లయన్స్ గేట్ ప్లే..

ఆఖరి సవాల్ (హిందీ సినిమా) – ఆగస్టు 14

ఈ వారం థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ ‘మకుటం’ అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది.. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా సడెన్గా గా ఎంట్రీ ఇస్తాయేమో చూడాలి.. మరి ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు మీరు చూసుకోండి..

Also Read :సాయి దుర్గ తేజ్ ‘ సంబరాల ఏటి గట్టు ‘ రిలీజ్ డేట్ లాక్.. పోటీ తప్పదా..?

Tags

Related News

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

9 ఏళ్లుగా కనిపించని కూతురు కోసం తల్లి వెతుకులాట… దొరికిందనుకున్న వేళ చుట్టూ అనుమానితులు… గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×