BigTV English

OTT Movies : ఓటీటీలోకి 12 సినిమాలు.. ఆ రెండింటిని మాత్రం మిస్ అవ్వొద్దు..

OTT Movies : ఓటీటీలోకి 12 సినిమాలు.. ఆ రెండింటిని మాత్రం మిస్ అవ్వొద్దు..

OTT Movies : థియేటర్లలో రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కానీ కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా ఓటీటీలో మాత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంటున్నాయి. ప్రతి వారం బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మొత్తానికి సినీ ప్రియులను అలరించేందుకు 12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొత్తానికి ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చే ప్రతి కంటెంట్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.


ఈసారి థియేటర్ల లోకి తమన్నా ‘ఓదెల 2’, కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు. బాలీవుడ్ లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్ ‘కేసరి 2’ విడుదల కానుంది. ఓటీటీలో మాత్రం 12 మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓటీటీ లో ఎక్కువగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. రెండింటిని అస్సలు మిస్ చెయ్యకండి..


హాట్ స్టార్..

ద లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 14

ద స్టోలెన్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 16

లా అండ్ ఆర్డర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 18

ద వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ మూవీ) – ఏ‍ప్రిల్ 18

నెట్ ఫ‍్లిక్స్..

ది గ్లాస్‌ డోమ్‌ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్‌ 15

ఐ హోస్టేజి (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్‌ 18

అమెజాన్ ప్రైమ్..

కౌఫ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 18

విష్ణుప్రియ (కన్నడ సినిమా) – ఏప్రిల్ 18

ఆహా..

మనమే (తెలుగు సినిమా) – ఏప్రిల్ 14

జీ5..

దావీద్ (మలయాళ మూవీ) – ఏప్రిల్ 18

లాగౌట్ (హిందీ సినిమా) – ఏ‍ప్రిల్ 18

టెన్ కోటా..

జెంటెల్ ఉమెన్ (తమిళ మూవీ) – ఏప్రిల్ 14

ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అన్నీ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక పెద్ద సినిమాలు ఈ నెలలో తక్కువగా రిలీజ్ అవుతున్నాయి. సమ్మర్ కు పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఆల్రెడీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకున్న ప్రతి మూవీ రిలీజ్ ను ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. మరి ఏ మూవీ రిలీజ్ అవుతుందో చూడాలి..

థియేటర్లలో వచ్చే సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ మూవీస్ మాత్రమే డేట్ ను లాక్ చేసుకున్నాయి. మళ్లీ కొన్ని సినిమాలు సడెన్ గా డేట్ ను లాక్ చేసుకోవడం.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

Tags

Related News

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

Big Stories

×