BigTV English

OTT Movies : ఓటీటీలో వణికిస్తున్న హారర్ మూవీస్.. ఆ మూవీని ఒక్కటి మిస్ అవ్వకండి..

OTT Movies : ఓటీటీలో వణికిస్తున్న హారర్ మూవీస్.. ఆ మూవీని ఒక్కటి మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతివారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు భయంకరమైన హారర్ సన్నివేశాలతో ఉంటే, మరికొన్ని సినిమాలు మాత్రం ఒంటరిగా చూస్తే ఇక గోవింద అన్నట్లు మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్ సన్నివేశాలతో ఉంటాయి. ఇటీవల రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపలే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇవాళ ఒక్కరోజే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలేంటో ఒకసారి మనం తెలుసుకుందాం..


ఇవాళ ఒక్కరోజే ఓటీటీ లోకి 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు, తమిళ హారర్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్‌స్టన్, నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న నయనతార, మాధవన్, సిద్ధార్థ్ టెస్ట్ మూవీ, తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ టచ్ మీ నాట్ మూవీస్ ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం..

సోని లీవ్..


కింగ్‌స్టన్ (తెలుగు, తమిళ హారర్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ- ఏప్రిల్ 4

హోమ్ టౌన్ (తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 4

టచ్ మీ నాట్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఏప్రిల్ 4

చమక్ సీజన్ 2 (హిందీ మ్యూజిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

అదృశ్యం సీజన్ 2 (హిందీ ఎస్పాయనేజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

మాచంటే మాలఖ (మలయాళ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 4

నెట్‌ఫ్లిక్స్.. 

గుణ గుణ ఇస్త్రీ ముడ (ఇంగ్లీష్ హారర్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 4

డిటెక్టివ్ కోనన్ (జపనీస్ డిటెక్టివ్ మాంగా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

టెస్ట్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 4

కర్మ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

404 (కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 4

మూవీ లవర్స్ కు పండగే.. వీటితో పాటు తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కర్మ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండునుంది. అలాగే, కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా 404 కూడా స్పెషల్‌గా ఉంది. వీటిలో తెలుగులోకి హారర్ సినిమాలు స్పెషల్.. భయంకరమైన సన్నివేశాలతో వచ్చే ఈ సినిమాలను అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి..

ఈమధ్య ఎక్కువగా హారర్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. పాత సినిమాలైనా పర్వాలేదు అలాంటి సినిమాలను చూడడానికి ఓటీటీలో తెగ వెతికేస్తున్నారు. ఒకప్పుడు కొరియన్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం మలయాళం, తమిళ్ లో వస్తున్న సినిమాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈరోజు రెండు సినిమాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.. ఇక థియేటర్ల లో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×