OTT Movie : రొమాంటిక్ సినిమాల కోసం చెవి కోసుకుంటూ ఉంటారు కొంతమంది మహానుభావులు. ఈ సినిమాలలో ఉండే సీన్స్ కు పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి సినిమాలు హాలీవుడ్ నుంచి ఎక్కువ వస్తాయి. ఈ సినిమాలను రొమాంటిక్ మూవీ లవర్స్ చొంగ కార్చుకుంటూ చూస్తారు. వేడి పుట్టించే సీన్స్ ఉండటంతో, ఒంటరిగా ఉన్నప్పుడే ఈ సినిమాలను చూస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఇద్దరమ్మాయిలతో ఒక అమ్మాయి రూమ్ షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ కోరికలు బుసలు కొడుతూ ఉంటాయి. ఒకే మంచం మీద వీళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అటువంటి పిచ్చెక్కించే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘త్రీసమ్’ (Threesome). 1994 లో విడుదలైన ఈ రొమాంటిక్ మూవీకి ఆండ్రూ ఫ్లెమింగ్ దర్శకత్వం వహించారు. లారా ఫ్లిన్ బాయిల్, స్టీఫెన్ బాల్డ్‌విన్, జోష్ చార్లెస్ ఇందులో నటించారు. ఇది ఫ్లెమింగ్ అనే ఒక కళాశాలలో ఉండే ముగ్గురు స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుంది. మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఈ మూవీకి R రేటింగ్ ఇచ్చింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
యెడ్డి, స్టువర్ట్ ఒక కాలేజీలో చదువుతుంటారు. వీళ్ళిద్దరికీ అక్కడే చదువుకోడానికి ఒక రూమ్ కూడా ఇస్తారు. అదే రూమ్ కి అలెక్స్ అనే అమ్మాయి కూడా వస్తుంది. నిజానికి ఆ పేరు చూసుకొని అబ్బాయి అనుకొని అక్కడికి పంపించి ఉంటారు యాజమాన్యం. అ తరువాత విషయం తెలిసి, కొద్ది రోజులు అక్కడే అడ్జస్ట్ అవ్వమంటారు. మొదట ఇబ్బందిగా ఫీలైనా వాళ్లతో కలిసిపోతుంది అలెక్స్. కొంత సమయంలోనే వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. అయితే అలెక్స్, యెడ్డిని లవ్ చేస్తుంది. స్టువర్ట్ అలెక్స ను లవ్ చేస్తాడు. యెడ్డి తో రొమాన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అతను ఒప్పుకోడు. చివరికి తెలిసే విషయం ఏమంటే అతడు ఒక గే. స్టువర్టు ఎంత ప్రయత్నించినా అలెక్స్ ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె ఎడ్డిని లవ్ చేస్తుంది. ఇలా వీరి ట్రయాంగిల్ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు ముగ్గురు కలిసి బెడ్ మీద బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ అవుతుందేమో అని భయపడతారు. చివరికి ఆమె ప్రెగ్నెంట్ కాదని తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్లంతా ఊపిరి పిలుచుకుంటారు. చివరికి వీరి ప్రయాణం ఎటు వెళ్తుంది? యెడ్డి గే గానే ఉంటాడా ? అలెక్స్ ఎవరితో ప్రేమలో ఉంటుంది? స్టువర్ట్ పరిస్థితి ఏమవుతుంది? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘త్రీసమ్’ (Threesome) అనే ఈ మూవీని చూడండి.