E-Paper
Advertisement

డబ్బున్న కుర్రాడితో స్నేహం… ఆఖరి వరకు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేరు

డబ్బున్న కుర్రాడితో స్నేహం… ఆఖరి వరకు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేరు
Advertisement

Thriller Movie on OTT : థ్రిల్లింగ్ ట్విస్టులు ఉండే సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరప్పా. ఊహించని టర్న్స్ ఉండే ఇలాంటి మూవీస్ ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిరెప్ప ఆర్పకుండా చూస్తారు. అలాంటి సినిమాల గురించి ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీకోసమే. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఎల్డ్ ఫెన్నెల్ దర్శకత్వంలో వచ్చిన మైండ్-బెండింగ్ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ Saltburn (2023). మనిషిలో ఉండే అసూయ, వ్యామోహం, వర్గ వ్యత్యాసాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. తండ్రి చనిపోయాక, ఫెలిక్స్ తల్లి ఎల్స్‌పెత్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో, ఆలివర్ మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ఆమె చనిపోయేలా చేసి, చట్టబద్ధంగా ఆ భారీ ‘సాల్ట్‌బర్న్’ ఆస్తి మొత్తాన్ని తన పేరిట రాయించుకోవడానికి అతను మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఈ మైండ్-బెండింగ్ మూవీని ఇప్పుడు Amazon Prime Videoలో వీక్షించవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నేపథ్యంలో 2006లో టైమ్ లో కథ నడుస్తుంది. ఆలివర్ క్విక్ పేదవాడు. అతను ఆ రిచ్ వాతావరణంలో ఇమడలేక ఇబ్బందికి గురవుతాడు. ఫెలిక్స్ కాటన్ అదే కాలేజీలో చదువుకునే రిచ్ అబ్బాయి. పైగా అందంగా ఉంటాడు. ఆ యూనివర్సిటీలో బాగా పాపులర్ అయిన ఫెలిక్స్ ఆలివర్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈ క్రమంలోనే తన తండ్రి డ్రగ్స్ వల్ల చనిపోయాడని ఆలివర్ కు చెప్తాడు. అంతేకాదు అతని తల్లి అడిక్ట్ అని కూడా చెప్తాడు. ఫెలిక్స్ ఆలివర్‌పై జాలి పడతాడు. అందుకే అతన్ని ఫెలిక్స్ సమ్మర్ హాలిడేస్ కోసం తమ విలాసవంతమైన ప్యాలెస్ లాంటి ‘సాల్ట్‌బర్న్’ అనే ఇంటికి ఆహ్వానిస్తాడు.

అక్కడికి చేరుకున్నాక ఆలివర్‌కు ఫెలిక్స్ కుటుంబం బాగా దగ్గరవుతుంది. అతని తల్లిదండ్రులు, సిస్టర్స్ కూడా పరిచయం అవుతారు. వారంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా చాలా వింతగా బిహేవ్ చేస్తారు. ఆలివర్ మెల్లమెల్లగా వాళ్ళ మెప్పు పొందుతాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఇతను కూడా ఒకడై పోవడానికి పెద్దగా టైమ్ పట్టదు. ఇక్కడే ఉంటుంది అసలు ట్విస్ట్. ఫెలిక్స్ అనుకోకుండా ఆలివర్ ఇంటికి వెళతాడు. అక్కడ ఆలివర్ ఇప్పటిదాకా తనకు చెప్పిన కథలన్నీ అబద్ధాలనే విషయం బయట పడుతుంది. ఆలివర్ మంచి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని, ఫెలిక్స్ కి దగ్గర అవ్వడం కోసమే ఇదంతా ప్లాన్ చేశాడని తెలుసుకుంటాడు. మరి ఆ తరువాత ఫెలిక్స్ ఏం చేశాడు ? భయంకరమైన ఆ క్లైమాక్స్ ఏంటి ? అన్నది మూవీలో చూడాల్సిందే.

Advertisement

Read Also : ప్రియురాలిని వేధించిన వాళ్లపై ప్రతీకారం… అత్యంత వివాదాస్పద చిత్రం

Related News

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Big Stories

Advertisement
×