BigTV English

OTT Friday Releases : ఈ ఒక్కరోజే ఓటిటిలోకి 12 స్పెషల్ సినిమాలు…. ఈ 5 మాత్రం మస్ట్ వాచ్

OTT Friday Releases : ఈ ఒక్కరోజే ఓటిటిలోకి 12 స్పెషల్ సినిమాలు…. ఈ 5 మాత్రం మస్ట్ వాచ్

OTT Friday Releases : అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video), నెట్ ఫ్లిక్స్ (Netflix), హాట్ స్టార్ (HotStar) వంటి పాపులర్ ఓటీటీలలో ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. కానీ ఈ శుక్రవారం మాత్రం ఓటిటిలో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో 12 సినిమాలు స్పెషల్ కాగా, 5 మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే… ఈ రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 19 సినిమాలలో హారర్, యాక్షన్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ లాంటి అన్ని రకాల జానర్ల సినిమాలు ఉన్నాయి. మరి ఏ మూవీ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


ఈ 5 సినిమాలు మాత్రం డోంట్ మిస్

ఓటిటిలో ఈరోజు ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినప్పటికీ, అందులో తెలుగులో అందుబాటులో ఉన్న సినిమాలు మాత్రం 5. ఈ లిస్ట్ లో అలియా భట్ హీరోయిన్ గా నటించిన తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ ‘జిగ్రా’, యాక్షన్ మూవీ ‘అగ్ని’, తెలుగు డబ్బింగ్ సర్వైవల్ క్రైమ్ స్టోరీ ‘ఇయర్’ అనే సినిమా, అచ్చ తెలుగు మూవీ ‘నరుడు బ్రతుకు నటన’, కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మర్ఫీ’, తెలుగు డబ్బింగ్ మూవీ ‘సర్’ ఉన్నాయి. అలాగే జాకీ చాన్ నటించిన తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘బ్లీడింగ్ స్టీల్’, తెలుగు డబ్బింగ్ హారర్ సినిమా ‘డోంట్ టర్న్ అవుట్ ది లైట్స్’, కన్నడ రొమాంటిక్ హారర్ డ్రామా ‘మ్యాట్నీ’, హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మొహ్రే సీజన్ 1’, తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘తానవ్ 2’ ఈ వారం ఓటీటీలోకి అడుగు పెడుతున్న సినిమాల లిస్ట్ లో ఉన్నాయి.


ఆహా – డిసెంబర్ 6 – నరుడి బ్రతుకు నటన (తెలుగు మూవీ)

ఆహా తమిళ్ – సర్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)

బుక్ మై షో – డిసెంబర్ 6 – డోంట్ టర్న్ అవుట్ ది లైట్స్ (ఇంగ్లీష్ హారర్ మూవీ తెలుగులో)

లయన్స్ గేట్ ప్లే
డిసెంబర్ 6 – బ్లీడింగ్ స్టీల్ (తెలుగు డబ్బింగ్)
డిసెంబర్ 6 – వార్ ఆఫ్ ది వరల్డ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

జీ5 – డిసెంబర్ 6 – మైరీ (హిందీ రివేంజ్ వెబ్ సిరీస్)

సోనీ లివ్ – డిసెంబర్ 6 – తానవ్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ సిరీస్)

ముబీ – డిసెంబర్ 6 – ఎమిలియా పెరెజ్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ)

మనోరమ మ్యాక్స్ – డిసెంబర్ 6 – ఫ్యామిలీ (మలయాళ సినిమా)

సన్ ఎన్ఎక్స్‌టీ – డిసెంబర్ 6 – మ్యాట్నీ (కన్నడ రొమాంటిక్ హారర్ సినిమా)

జియో సినిమా
డిసెంబర్ 6 – క్రియేచ్ కమాండోస్ (యానిమేటెడ్ మూవీ)
డిసెంబర్ 7 – లాంగింగ్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా)

నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 6 – మేరీ (ఇంగ్లీష్ సినిమా)
డిసెంబర్ 6 – బ్యూటిఫుల్ లైఫ్ సీజన్ 1 (జపనీస్ రొమాంటిక్ వెబ్ సిరీస్)
డిసెంబర్ 6 – జిగ్రా (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్)
డిసెంబర్ 7 – విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 7

అమెజాన్ ప్రైమ్
డిసెంబర్ 6 – మొహ్రే సీజన్ 1 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)
డిసెంబర్ 6 – ఇయర్ 10 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్)
డిసెంబర్ 6 – అగ్ని (హిందీ యాక్షన్ డ్రామా)
డిసెంబర్ 6 – ది స్టిక్కీ (వెబ్ సిరీస్)
డిసెంబర్ 6 – మర్ఫీ (కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×