OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి వస్తుంది. అయితే ప్రతి వారం కొన్ని స్పెషల్స్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వారంలో ఒక స్పెషల్ డే రోజున కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండడం చూస్తుంటాం. అలాగే ఈ వారం ఈరోజున బోలెడు సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. ఈరోజు ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవ్వడంతో మూవీ లవర్స్ కి పెద్ద పండగగానే అనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు నేడు ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ వచ్చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ..
ఓదెల 2 (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 08
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 08
టెన్ హవర్స్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08
నెట్‌ఫ్లిక్స్..
నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 08
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 08
జాక్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ఫరెవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 08
బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 08
Also Read :ఎలా పుడతార్రా పాకి కొ**ల్లారా.. సీపిఐ నారాయణ పై మండిపడ్డ నటుడు..
ఇవాళ ఒక్కరోజే దాదాపు 9 సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి. నేడు రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మంచి ఆసక్తిని కలిగిస్తుంది. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో నాలుగు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి..తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష, ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సిద్ధు జొన్నలగడ్డ-వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్‌గా జాక్ మూవీ ఉంది.. ప్రేక్షకులు మెచ్చేలా ఉండే హారర్ సినిమా అంటే ఓదెల 2, యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు-దీపికా పిల్లి యాక్ట్ చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితోపాటు హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీలు ఉండగా.. అలాగే టెన్ అవర్స్ అనే మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. 9 సినిమాలలో ఆరు స్పెషల్ గా ఉంటే నాలుగు సినిమాలు ప్రేక్షకులను ఆసక్తి కలిగిస్తున్నాయి.. ఇవాళ మాత్రమే కాదు రేపు శుక్రవారం కాబట్టి బోలెడు సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.
మే చివరి వారంలో థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. వాటి కోసం మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి ఈ మేలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయో? సమ్మర్ స్పెషల్ విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి..