BigTV English

OTT Movie: హత్య కేసులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఊహించని మలుపులతో స్టోరీ..

OTT Movie: హత్య కేసులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ఊహించని మలుపులతో స్టోరీ..

Thriller Movie OTT : ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి.. అందులో థ్రిల్లర్ మూవీలకు మంచి డిమాండ్ ఉంటుంది. థియేటర్లలో ఎలాంటి కంటెంట్ తో సినిమాలు వచ్చినా హిట్ అవుతున్నాయి.. ఇటీవల ఎక్కువగా మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మూవీలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. తెలుగులో కాదు. ఇది తమిళ్ళోనే అందుబాటులోకి వచ్చేసింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీతో పేరేంటి? స్టోరీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భారీగా వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఆనంది ప్రధాన పాత్రల్లో ‘శివంగి: లయనెస్’ చిత్రం రూపొందింది. ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మార్చి 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఎక్కువ రోజులు థియేటర్లలో రన్ అవలేదు. శివంగి సినిమా ఓటీటీలోకి తెలుగు కంటే ముందు తమిళ డబ్బింగ్ వెర్షన్ రానుంది. ఈ మూవీ తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది. శివంగి చిత్రానికి దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించారు.. ఈ మూవీ ఏప్రిల్ 18వ తేదీన ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ విషయాన్ని ఆ ఓటీటీ ప్రకటించింది.


Also Read : మలయాళ నటికి చేదు అనుభవం.. డ్రగ్స్ మత్తులో నటి ప్రైవేట్ పార్ట్ పై చెయ్యి వేసిన స్టార్ హీరో..

స్టోరీ విషయానికొస్తే.. 

గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈమె ప్రస్తుతం లేడి ఒరియేంటెడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఒక అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంటారు. ఆఫీస్‍లో ఆమె వేధింపులు ఎదుర్కొంటూ ఉంటుంది. చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇంతలో ఓ హత్య చేసిందన్న అభియోగం కూడా ఆమెపై పడుతుంది. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తుంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆ హత్య ఎలా జరిగింది. ఆమెకు ఆ హత్యకు ఏదైనా సంబంధం ఉందా అనే లైన్ పై స్టోరీ నడుస్తుంది. తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ యమకాతగి రీసెంట్‍గా ఏప్రిల్ 14న ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో రూప కొడవాయూర్ లీడ్ రోల్ చేశారు. తమిళ్ లో మాత్రమే ఈ మూవీని మీరు చూడొచ్చు. తెలుగు వర్షన్ పై ఇంకా క్లారిటీ రాలేదు.. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. తెలుగు కంటే ముందు తమిళ డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది. మరి తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందో, ఆ రైట్స్ కూడా ఆహా వద్దే ఉన్నాయా లేదా అన్నది చూడాలి..

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×