E-Paper
Advertisement

విజయ్ ‘ జననాయగన్ ‘ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

విజయ్ ‘ జననాయగన్ ‘ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Advertisement

Jana Nayagan OTT : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్ ‘. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నటించడం ఈ చిత్రం పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. గత నెలలో ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు జూలైలో రిలీజ్ అయ్యి ఒక వర్గం ప్రేక్షకులని మెప్పించిన మరో వర్గం ప్రేక్షకుల ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? ఏ ఫ్లాట్ ఫామ్ లోకి స్ట్రీమింగ్ కి రాబోతుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘జన నాయగన్ ‘ ఓటీటీ డేట్..?

విజయ్ దళపతి మమత బైజు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్ ‘ సెన్సార్ సమస్యలతో వాయిదా పడిన ఈ మూవీ జూలై చివరివారంలో రిలీజ్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్‌లో క్రేజ్‌ ఉండడంతో కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. దీంతో థియేటర్లలో ఓ మాదిరిగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు విషయం తెలిసిందే.. ఓటిటిలో ఈ మూవీ ని ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.. ఈ చిత్రం గురించి ఇప్పటికే ఎన్నో ఊహగానాలు వినిపించాయి. మొత్తానికి డేట్ ను లాక్ చేస్తుంది.. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.. దీని అధికార ప్రకటన రావాల్సి ఉంది.

‘జననాయగన్’ మూవీ విషయానికొస్తే..

Advertisement

తమిళనాడు సీఏం విజయ్ దళపతి రాజకీయాల్లోకి రాకముందు నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు 7 నెలల తర్వాత ఈ సినిమా రిలీజ్ కి రావడంతో విజయ్ అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.. హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ వంటి స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది.. మరి ఇక్కడ ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇకపై విజయ్ సినిమాలు చేయడన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయాల్లో ఈ హీరో బిజీగా ఉన్నాడు.

Also Read : ‘ కొరియన్ కనకరాజు ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×