
ఫరియా అబ్దుల్లా “జాతిరత్నాలు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత ఈ భామకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న కారెక్టర్స్ చేస్తుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ మూవీలో సైడ్ క్యారెక్టర్ చేసింది. ఒక స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది.

“బంగార్రాజు” మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది ఈ భామ.

రవితేజ సరసన “రావణాసుర” సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

ఇటీవల అల్లరి నరేష్ కు జోడీగా “ఆఒక్కటి అడక్కు” అనే మూవీలో అలరించింది ఈ భామ.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా తన ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.