Janhvi Kapoor: శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో వచ్చిన ధడక్ మూవీలో నటించి సినీ జీవితాన్ని ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ ఎంతగానో సుపరిచితం. ఈ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె. ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టీవ్ ఉండే జాన్వీ తాజాగా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ వాహ్.. సూపర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు.
ఈ నటి ధడక్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఇటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
రకరకాల స్టిల్స్ తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తుంటది.
తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది.
ఇప్పుడవి తెగ వైరల్ అవుతున్నాయి.