EPAPER

Malavika Mohanan Birthday: రాజాసాబ్ సెట్స్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

Malavika Mohanan Birthday: రాజాసాబ్ సెట్స్‌లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

Actress Malavika Mohanan Birthday celebrations in Rajasaab Movie Set: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకకెక్కుతున్న చిత్రం రాజా సాబ్.


ఈ మధ్యనే గ్లింప్స్ రిలీజ్ చేసిన చిత్రం యూనిట్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.


ఇక తాజాగా రాజాసాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ పుట్టున రోజు సందర్భంగా షూటింగ్ సెట్లో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలను షేర్ చేస్తూ డైరక్టర్ మారుతి ఆమెకు టీమ్ లోకి వెల్కమ్ చెప్పాడు. ప్రస్తుతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే రాజాసాబ్ సెట్ కావడంతో బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్ రాలేదా? ప్రభాస్ ఎక్కడ అని కామెంట్ చేస్తున్నారు ఫాన్స్..

ఇదిలా ఉంటే మాళవిక మోహనన్ ‘తంగళన్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో మాళవిక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. మాళవిక బర్త్ డే సందర్బంగా “తంగళన్” నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

మాళనిక మోహనన్ 1993 ఆగష్టు 4న జన్మించింది. మలయాళంలో “పట్టం పోల్” మూవీ ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.

మాళవిక మోహనన్ విజయ్ తో జోడీగా “మాస్టర్” సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.

 

Related News

Priyanka Chopra and Nick Jonas: హీటెక్కిస్తున్న ప్రియాంకచోప్రా- నిక్ ఫోటోలు

Sandeepa Dhar Glamorous Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించే సందీపా అందం!

Hebah Patel: చీరలో ‘హెబ్బా’ అబ్బా అనిపించిందిగా.. ఏముంది గురూ, రెండు కళ్లు చాలడం లేదు

Malavika Mohanan: అలా చూడమాకు మాళవిక.. నా మనసు నీ వసమైపోద్ది !

Pragya Jaiswal: వెనక్కి తగ్గని బాలయ్య బ్యూటీ.. ప్రగ్యా‌జైస్వాల్‌లో మరో కోణం..

Priyanka Mohan: నెటిజన్స్‌కు అందంతో ఎర వేస్తున్న నటి ప్రియాంక మోహన్

Poonam Kaur: ఎలారా.. ఇంత అందాన్ని గురూజీ పక్కన పెట్టాడు

Big Stories

×