Photo Credit: Samantha/ Instagram
సౌత్, నార్త్.. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నది సమంతా రూత్ ప్రభు.
Photo Credit: Samantha/ Instagram
భారీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆస్తులు బాగానే సంపాదించింది.
Photo Credit: Samantha/ Instagram
పలు నివేదికల ప్రకారం ఈ ముద్దుగుమ్మ రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టింది.
Photo Credit: Samantha/ Instagram
‘సిటాడెల్: హనీ బన్నీ’ లాంటి వెబ్ సిరీస్ లలో నటించినందుకు ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Photo Credit: Samantha/ Instagram
ఈ ముద్దుగుమ్మకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన బంగళా ఉంది.
Photo Credit: Samantha/ Instagram
ఇక ఆమె ఇట్లో ఇండోర్ పూల్, ఇండోర్ జిమ్, అద్భుతమైన గార్డెన్ సహా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
Photo Credit: Samantha/ Instagram
బూడిద, తెలుగు రంగుల కలయికతో ఇంట్లోని ప్రతి అంగుళం ఆర్టిస్టిక్ గా, మినిమలిస్టిక్గా ఉంటుంది.
Photo Credit: Samantha/ Instagram
సమంత తన పెంపుడు జంతువులు అయిన హాష్, సాషా, గెలాటోలతో కలిసి అందమైన ఇంట్లో నివసిస్తుంది.
Photo Credit: Samantha/ Instagram
సమంతా చివరగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ లో కనిపించింది.
Photo Credit: Samantha/ Instagram
రాజ్ & డికె తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసిన సిరీస్ గా గుర్తింపు తెచ్చుకుంది.