Aishwarya Rajesh: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన చివరి కోరిక తీర్చుకోవాలని తహతహలాడుతోంది.
తెలుగు, తమిళం,మలయాళం లో తనకంటూ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. లక్షల్లో అభిమానులను పోగేసుకుంది.
ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దమున్నర అయ్యింది. అయినా తెలీని చిన్న లోటు ఆమెని వెంటాడుతోంది. బాలీవుడ్‌లో నటించాలన్నది బలమైన కోరిక.
అందుకోసం తన ప్రయత్నాలు చేస్తోంది. బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ సుందరి.. వెనుదిరిగి చూడలేదు. అన్నట్లు కన్నడ సినిమాలో నటించాలన్న కోరిక తీర్చుకోబోతోంది.
కాకపోతే ఆమె టార్గెట్ అంతా బాలీవుడ్ వైపే. అందుకోసం రకరకాలుగా ఫోటోషూట్లు చేస్తోంది.
అన్నట్లు ఐశ్యర్య రాజేష్ వయస్సు కేవలం 34 ఏళ్లు. స్టిల్ ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయి మాదిరిగా కనిపిస్తోంది.
రీసెంట్‌గా వెరైటీ ఫోటోషూట్ ఇచ్చింది. దాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ షూట్‌పై ఓ లుక్కేద్దాం.