Ashika Ranganath (Source / Instagram)
ఆషికా రంగనాథ్ కన్నడ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో కూడా కనిపించింది.
Ashika Ranganath (Source / Instagram)
ఆషికా ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో రన్నర్-అప్‌గా నిలిచింది.
Ashika Ranganath (Source / Instagram)
2023లో నందమూరి కల్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జునతో నా సామిరంగలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది..
Ashika Ranganath (Source / Instagram)
ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో నటిస్తుంది.. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మేలో సినిమా రిలీజ్ అవుతుంది..
Ashika Ranganath (Source / Instagram)
సోషల్ మీడియాలో పద్దతిగా ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.
Ashika Ranganath (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..