Ashika Ranganath Latest Photos: ఇప్పటికే ఎంతోమంది కన్నడ బ్యూటీలు టాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. అందులో అషికా రంగనాథ్ కూడా ఒకరు. (Image Source: Ashika Ranganath/Instagram)
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది అషికా. ఆ మూవీలో తన పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోయినా తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంది. (Image Source: Ashika Ranganath/Instagram)
తెలుగులో తన డెబ్యూ మూవీ ఫ్లాప్ అయినా కూడా వెంటనే నాగార్జున లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేసింది అషికా రంగనాథ్. (Image Source: Ashika Ranganath/Instagram)
‘నా సామిరంగ’ సినిమాతో అషికాకు టాలీవుడ్‌లో ఎక్కువ రీచ్ లభించింది. ప్రస్తుతం సిద్ధార్థ్‌తో కలిసి ‘మిస్ యూ’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. (Image Source: Ashika Ranganath/Instagram)
సిద్ధార్థ్, అషికా రంగనాథ్ కలిసి నటించిన ‘మిస్ యూ’ మూవీ నవంబర్ 29న విడుదల కానుండగా దీని ప్రమోషన్స్‌లో భాగంగా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది ఈ భామ. (Image Source: Ashika Ranganath/Instagram)