Yashmi Gowda (Source: Instragram)
యష్మీ గౌడ.. బెంగళూరు, కర్ణాటకకు చెందిన ఈమె మోడలింగ్ చేస్తూ.. కెరియర్ మొదలుపెట్టింది. ఒక రోజు తన ఫ్రెండ్ తో కలిసి ఆడిషన్ కు వెళ్లిన ఈమె అక్కడ విద్యా వినాయక అనే సీరియల్ కి ఆడిషన్ కి వెళ్లి ఎంపిక అయింది.
Yashmi Gowda (Source: Instragram)
మొదటి ప్రయత్నంలోనే అవకాశం కొట్టడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.2015లో ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది.
Yashmi Gowda (Source: Instragram)
ఇక తెలుగులో నాగభైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుందా మురారి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Yashmi Gowda (Source: Instragram)
ముఖ్యంగా కృష్ణా ముకుందా మురారి సీరియల్లో ముకుందా పాత్రలో మురారి అంటే పిచ్చి ప్రేమతో చచ్చిపోయే రోల్లో చాలా అద్భుతంగా నటించింది.
Yashmi Gowda (Source: Instragram)
ఇక సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3 లో పవన్ రాజ్ పుత్ తో కలిసి పాల్గొన్న ఈమె బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా పాల్గొనింది.
Yashmi Gowda (Source: Instragram)
ఇక ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా బీచ్ లో వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈమె ఫోజులు చూసి సముద్రుడే సిగ్గుపడతాడేమో యష్మీ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.