Eesha Rebba (Source: Instragram)
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంలో నటించిన ఈషా రెబ్బ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Eesha Rebba (Source: Instragram)
ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసినా.. ఈ సినిమా కంటే ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
Eesha Rebba (Source: Instragram)
తెలుగులో చివరిగా 2023లో వచ్చిన సుదీర్ బాబు మామ మశ్చీంద్ర సినిమాలో నటించి తన నటనతో అబ్బురపరిచింది.
Eesha Rebba (Source: Instragram)
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తాజాగా చీర కట్టులో ఫోటోలను షేర్ చేసింది.
Eesha Rebba (Source: Instragram)
ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలలో ఈషా రెబ్బ కొంటెగా కవ్విస్తూ చిలిపి ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Eesha Rebba (Source: Instragram)
ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. చీర కట్టులో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.