Anshu Ambani (Source: Instragram)
అన్షు అంబానీ.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Anshu Ambani (Source: Instragram)
నాగార్జున హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్ గా వచ్చిన మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది.
Anshu Ambani (Source: Instragram)
మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల దృష్టిని కూడా ఆకర్షించిన ఈమె.. పలు చిత్రాలలో నటించి మెప్పించింది.
Anshu Ambani (Source: Instragram)
ఆ తర్వాత వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రీయంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Anshu Ambani (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Anshu Ambani (Source: Instragram)
ఇక తాజాగా బీచ్ లో చిల్ అవుతూ స్విమ్మింగ్ సూట్లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.