Shobha Shetty (Source: Instragram)
శోభా శెట్టి.. కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే ఊహించని ఇమేజ్ దక్కించుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ఈ సీరియల్ అందించిన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
Shobha Shetty (Source: Instragram)
అక్కడ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. కానీ ముక్కుసూటిగా మాట్లాడడంతో చాలామందికి నచ్చలేదని చెప్పాలి. దాంతో మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
Shobha Shetty (Source: Instragram)
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తోంది.
Shobha Shetty (Source: Instragram)
ఒక వారం రోజులపాటు ఇటీవల ఇన్స్టాగ్రామ్ కి కూడా బ్రేక్ ఇచ్చిన ఈమె తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తోంది.
Shobha Shetty (Source: Instragram)
ఇకపోతే తాజాగా లంగా వోణీలో అందాలు ఆరబోస్తూ ఎలిగెంట్ లుక్కులో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం శోభా షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.