BigTV English
Advertisement

Taapsee Pannu: ఏం సక్కగున్నావే.. సంపంగి ముక్కుదానా..

Taapsee Pannu: ఏం సక్కగున్నావే.. సంపంగి ముక్కుదానా..

Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.


(Image Source: Taapsee Pannu/Instagram)

మొదటి సినిమాతోనే  తాప్సీ .. కుర్రకారు గుండెల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. బొద్దుగా.. సొట్టబుగ్గలు, ఉంగరాల జుట్టుతో అమ్మడి అందానికి ఫిదా కానివారు లేరు అంటే అతిశయోక్తి లేదు.

(Image Source: Taapsee Pannu/Instagram)

మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్లు.. తాప్సీకి టాలీవుడ్ అస్సలు వర్క్ అవుట్ అవ్వలేదు. స్టార్ హీరోల సరసన నటించినా  ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది.


(Image Source: Taapsee Pannu/Instagram)

ఇక  దీంతో తాప్సీ  బాలీవుడ్ లోనే మకాం పెట్టేసింది. బొద్దుగా ఉన్న ఈ చిన్నది  బక్కచిక్కి.. హిందీలో లేడీ ఓరియెంటెడ్  మూవీస్ పై కన్నేసి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

(Image Source: Taapsee Pannu/Instagram)

చక్కనమ్మ  చిక్కినా అందమే అన్నట్లు.. తాప్సీ  బరువు తగ్గినా కూడా  ఎంతో అందంగా  తయారయ్యింది. ఇక హసీనా దిల్ రుబా సిరీస్ లో ఈ చిన్నదాని అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

(Image Source: Taapsee Pannu/Instagram)

ఇక తాప్సీ ఈ ఏడాదే  పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్  మథియాస్ బోయ్ తో ఏడడుగులు వేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.

(Image Source: Taapsee Pannu/Instagram)

నిత్యం నిత్యం తన ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో తాప్సీ  మరింత అందంగా మెరిసింది. రాణి కలర్ చీరపై బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్.. నడుముకు సర్కిల్స్ బెల్ట్ పెట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

(Image Source: Taapsee Pannu/Instagram)

ప్రస్తుతం తాప్సీ  ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..  చీరలో ఆమె అందాన్ని చూసి అభిమానులు .. ఏం సక్కగున్నావే.. సంపంగి ముక్కుదానా.. అంటూ పాటలు పాడేసుకుంటున్నారు.

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Big Stories

×