BigTV English

Vishwak sen: విశ్వక్‌సేన్ న్యూప్రాజెక్ట్ ప్రారంభం.. ఫోటోలు చూశారా,

Vishwak sen: విశ్వక్‌సేన్ న్యూప్రాజెక్ట్ ప్రారంభం.. ఫోటోలు చూశారా,

Vishwak sen:టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ బిజీ బిజీ అయిపోయాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు కొత్త ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో గురువారం ఈ హీరోకి సంబందించి కొత్త ప్రాజెక్టు పట్టాల కెక్కింది.


hero VishwakSen with Sampaada
hero VishwakSen with Sampaada

వీఎస్ 13 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. విశ్వక్ సేన్ జోడిగా సంపద నటిస్తున్నట్లు తెలు స్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.

hero VishwakSen new project
hero VishwakSen new project

నిర్మాత, డైరెక్టర్ తోపాటు కొంతమంది నటీనటులు హాజరయ్యారు. శ్రీధర్ గంట డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్ స్వరాలు అందించనున్నాడు.


hero VishwakSen with unit members
hero VishwakSen with unit members

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్‌లో విశ్వక్ సేన్ పోలీసు అధికారిగా కనిపించబోతున్నాడు. గతంలో యూనిట్ దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెల్సిందే.

hero VishwakSen with unit
hero VishwakSen with unit

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటేల్స్ త్వరలో యూనిట్ వెల్లడించనుంది. ఈ ప్రాజెక్టు కాకుండా మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు విష్వక్‌సేన్.

VS13 project
VS13 project

రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో మెకానిక్ రాకీ మూవీ నటిస్తున్నాడు. ఇందులో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్.

దీంతోపాటు లైలా అనే కొత్త మూవీ రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగు తున్నాయి. దీనికి రామ్ నారాయన్ డైరెక్టర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×