Vithika Sheru (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా వైట్ కలర్ చీరలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. ఈమె అందం చూసి ప్రకృతి కూడా పరవశించిపోయింది.
Vithika Sheru (Source: Instragram)
ఇక తర్వాత ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు వంటి చిత్రాలలో నటించిన ఈమె ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.
Vithika Sheru (Source: Instragram)
ఇక తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, ప్రేమించు రోజుల్లో, ఛలో 1 2 3 , మై నేమ్ ఈజ్ అమృత వంటి చిన్న బడ్జెట్ చిత్రాలలో నటించింది
Vithika Sheru (Source: Instragram)
తన 15వ ఏట 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కలర్స్ స్వాతి పాత్ర) లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టింది.
Vithika Sheru (Source: Instragram)
ప్రముఖ నటి వితికా షేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 11 సంవత్సరాల వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Vithika Sheru (Source: Instragram)
సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళిన ఈమెకు అలా సినిమాలలో అవకాశాలు కల్పించారు. ఇక 2009లో ఉల్లాస ఉత్సాహ అనే సినిమాలో కూడా నటించింది.