E-Paper
Advertisement

చెత్తను క్షణాల్లోనే క్లీన్ చేసే.. వాక్యూమ్ క్లీనర్స్

చెత్తను క్షణాల్లోనే క్లీన్ చేసే.. వాక్యూమ్ క్లీనర్స్
Advertisement

AGARO 800W vacuum cleaner: ప్రస్తుత బిజీ లైఫ్‌ స్టైల్‌లో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా.. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే.. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవడం ముఖ్యం. మీరు కూడా రోజూ పాత పద్ధతిలో ఇల్లు ఊడ్చి అలసిపోతున్నారా? అయితే.. మీ శ్రమను పూర్తిగా తగ్గించడానికి ప్రముఖ బ్రాండ్ అగారో ప్రత్యేకంగా.. తీసుకువచ్చిన మోడలే ‘అగారో రీగల్ ప్లస్ 2-ఇన్-1 అప్రైట్ హ్యాండ్-హెల్డ్ వాక్యూమ్ క్లీనర్’. స్టైలిష్ లుక్ , అద్భుతమైన ఫీచర్లతో.. వస్తున్న ఈ గాడ్జెట్ వంట గది నుంచి బెడ్‌రూమ్ వరకు అన్నింటినీ క్లీన్  చేస్తుంది. దీనిని వాడకం కూడా చాలా ఈజీ. క్షణాల్లోనే ఇంటిని దీనిని ఉపయోగించి మెరిపించవచ్చు.

అగారో రీగల్ ప్లస్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్:

1.మోటార్:

ఈ వాక్యూమ్ క్లీనర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దీని పని తీరు గురించే. ఇందులో.. 800 వాట్ల శక్తి వంతమైన మోటార్‌ను అమర్చారు. ఇది ఇంట్లోని ప్రతి మూలలో.. ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళిని కూడా ఇటుకలతో పని లేకుండా లాగేస్తుంది. సోఫాలు, కార్పెట్లు, కర్టెన్లు, మంచాల కింద ఉండే.. చెత్తను తొలగించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది. తక్కువ కరెంట్ వినియోగించుకుంటూ అత్యధిక సక్షన్ పవర్ అందించడం దీని ప్రత్యేకత.

2. 2-ఇన్-1 డిజైన్ :

Advertisement

ఈ అగారో మోడల్ అట్రాక్షన్ దీని 2-ఇన్-1 ఫీచర్. దీన్ని మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. కావాలంటే.. స్టిక్ వాక్యూమ్ క్లీనర్‌లా నిలబెట్టి నేలను శుభ్రం చేసుకోవచ్చు లేదా హ్యాండ్-హెల్డ్ మోడ్‌లోకి మార్చి సోఫాలు, కార్లు, కీబోర్డులు, హైట్ లో ఉన్న ప్రాంతాలను ఈజీగా క్లీన్ చేయవచ్చు. తక్కువ బరువు ఉండటం వల్ల దీన్ని ఒక చేత్తో పట్టుకుని ఎక్కడికైనా ఈజీగా మూవ్ చేయవచ్చు.

3. డిజైన్, క్వాలిటీ:

అగారో బ్రాండ్ అంటేనే క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. ఈ వాక్యూమ్ క్లీనర్ బాడీ ప్రీమియం గ్రేడ్ మెటీరియల్‌తో.. తయారైంది, ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇందులో డస్ట్ బ్యాగ్‌లకు బదులుగా రిమూవబుల్ డస్ట్ కప్ ఉంటుంది. చెత్త నిండిన తర్వాత ఆ కప్‌ను విప్పడం, శుభ్రం చేయడం చాలా కూడా చాలా ఈజీ. రీ-యూజబుల్ ఫిల్టర్ ఉండటం వల్ల దీన్ని కడిగి మళ్లీ వాడవచ్చు.

Advertisement

Also Read: భారీ డిస్కౌంట్‌లో.. బెస్ట్ డిష్ వాషర్, ఇంకెందుకు ఆలస్యం

4. ధర :

సామాన్య మధ్యతరగతి కుటుంబాల.. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ అద్భుతమైన వాక్యూమ్ క్లీనర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. అన్ని ట్రెండీ ఫీచర్లు, 800 వాట్ల పవర్‌తో వస్తున్న ఈ అగారో రీగల్ ప్లస్ వాక్యూమ్ క్లీనర్ మార్కెట్లో కేవలం రూ. 1,982 ధరకే లభిస్తుంది. ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. మంచి క్లీనింగ్ గాడ్జెట్ దొరకడం కష్టమనే చెప్పవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఇల్లు మొత్తాన్ని తళతళలాడించాలనుకునే ప్రతి ఒక్కరి ఇంటా ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ ఉండాల్సిందే. దీంతో మీ క్లీనింగ్ పనులను టెన్షన్ ఫ్రీగా మార్చుకోండి!

Related News

స్మార్ట్ టీవీ కొన్నారా? ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి, పిక్చర్ క్వాలిటీ అద్దిరిపోతుంది!

12GB ర్యామ్‌తో రాబోతున్న iPhone 18? యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇక వేరే లెవెల్!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతున్న Poco F9 ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. లీకైన వివరాలివే!

భారీ డిస్కౌంట్‌లో.. బెస్ట్ డిష్ వాషర్, ఇంకెందుకు ఆలస్యం

బేకింగ్ లవర్స్ కోసం బెస్ట్.. ఇక ఇంట్లోనే పిజ్జా,కేక్స్

జియో, ఎయిర్‌టెల్‌కి BSNL బిగ్ షాక్.. కేవలం రూ.1కే రీఛార్జ్.. 500 లైవ్ టీవీ ఛానెళ్లు ఉచితం!

పిక్సెల్ 11 నుంచి పిక్సెల్ ట్యాగ్ వరకు.. గూగుల్ 2026 ఈవెంట్‌లో టాప్ హైలైట్స్ ఇవే!

Big Stories

Advertisement
×