E-Paper
Advertisement

భారీ డిస్కౌంట్‌లో.. బెస్ట్ డిష్ వాషర్, ఇంకెందుకు ఆలస్యం

భారీ డిస్కౌంట్‌లో.. బెస్ట్ డిష్ వాషర్, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

BOSCH SMS66GI01I Dishwasher:  ప్రస్తుత బిజీ లైఫ్ లో వంటగది పనులను వేగంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా.. పూర్తి చేసుకోవడానికి స్మార్ట్ గాడ్జెట్లు ఎంతగానో సహాయప డుతున్నాయి. మరీ ముఖ్యంగా.. పెద్ద కుటుంబాలలో భోజనం తర్వాత గిన్నెలు శుభ్రం చేయడం పెద్ద సవాల్‌గా మారుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా.. జర్మన్ టెక్నాలజీతో.. తయారైన ప్రముఖ బ్రాండ్ బాష్ తీసుకువచ్చిన అద్భుతమైన మోడలే ‘బాష్ ఎస్ఎంఎస్66జిఓ1ఐ 13 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్. స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో వస్తున్న.. ఈ డిష్ వాషర్ వంట గదికి సరి కొత్త అందాన్ని తెస్తుంది.

13 ప్లేస్ సెట్టింగ్స్ :

ఈ డిష్ వాషర్ స్పెషల్ అట్రాక్షన్ దాని సామర్థ్యం. ఇది 13 ప్లేస్ సెట్టింగ్స్‌తో వస్తుంది. అంటే.. ఒకే సారి పెద్ద సంఖ్యలో.. ప్లేట్లు, గ్లాసులు, కప్పులు , గిన్నెలను ఈజీగా అమర్చుకోవచ్చు. ఇక మన ఇండియన్ వంటకాల్లో నూనె జిడ్డు ఎక్కువగా ఉండే కడాయిలు, కుక్కర్లు, గిన్నెలను శుభ్రం చేయడం కష్టమనే అపోహ ఉంటుంది. కానీ.. ఈ బాష్ డిష్ వాషర్ ఇండియన్ కిచెన్ అవసరాలకు తగినట్టుగా ప్రత్యేక వాషింగ్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంది. ఇది జిడ్డును, మొండి మరకలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది.

2.ఇంటెలిజెంట్ వాషింగ్ ప్రోగ్రామ్స్ :

Advertisement

ఈ డిష్ వాషర్‌లో వివిధ రకాల వాషింగ్ మోడ్స్ అందుబాటులో.. ఉన్నాయి.ఇందులో ఉండే ఇంటెన్సివ్ కడాయి మోడ్ ద్వారా జిడ్డు పట్టిన గిన్నెలు తళతళలాడిపోతాయి.అలాగే.. ఇది కేవలం గిన్నెలను శుభ్రం చేయడమే.. కాకుండా.. చేతులతో కడిగేదానికంటే.. చాలా తక్కువ నీటిని వినియోగించుకుంటుంది. ఎకో మోడ్ ద్వారా కరెంటు , నీరు రెండూ ఆదా అవుతాయి. ఇందులో.. ఉండే హైజీన్ వాష్ ఫీచర్ గిన్నెలపై ఉన్న బ్యాక్టీరియాను పూర్తిగా తొలగించి శుభ్రపరుస్తుంది.

3. డ్రైయింగ్ టెక్నాలజీ:

బాష్ డిష్ వాషర్ మరో గొప్ప విశేషం దీని సైలెంట్ ఆపరేషన్. ఇందులో.. ఉండే ఎకో సైలెన్స్ డ్రైవ్ మోటార్.. ఎలాంటి శబ్దం చేయకుండా, చాలా నిశ్శబ్దంగా పని చేస్తుంది. రాత్రి సమయంలో.. దీన్ని ఆన్ చేసినా.. ఎలాంటి ఇబ్బంది ఉండగా.. అలాగే గిన్నెలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టడానికి అడ్వాన్స్‌డ్ డ్రైయింగ్ టెక్నాలజీని.. ఉపయోగించారు. దీని వల్ల గిన్నెలపై నీటి చుక్కలు లేకుండా పొడిగా, శుభ్రంగా బయటికి వస్తాయి.

Advertisement

Also Read: బేకింగ్ లవర్స్ కోసం బెస్ట్.. ఇక ఇంట్లోనే పిజ్జా,కేక్స్

4.ధర:

ప్రీమియం క్వాలిటీ, లేటెస్ట్ జర్మన్ టెక్నాలజీతో.. వస్తున్న ఈ బాష్ ఫ్రీ స్టాండింగ్ 13 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్ మార్కెట్లో సుమారు రూ. 47,590 ధర వద్ద లభిస్తుంది. ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ ధర ఖచ్చితంగా వర్త్ అని చెప్పవచ్చు.

గిన్నెలు కడిగే శ్రమ నుంచి పూర్తిగా విముక్తి పొంది, మీ ఫ్యామిలీకి కాస్త టైం కేటాయించాలనుకుంటే.. ఈ బాష్ డిష్ వాషర్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ వంటగదిని మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!

Also Read: ఏంటీ బటర్‌ఫ్లై మిక్సీ..రూ.1,999కే నా ? ఆఫర్ మామూలుగా లేదు !

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×