E-Paper
Advertisement

క్షణాల్లోనే ఇల్లు తళతళా మెరిసిపోవాలా? టాప్ 5 వాక్యూమ్ క్లీనర్లు మీ కోసం!

క్షణాల్లోనే ఇల్లు తళతళా మెరిసిపోవాలా? టాప్ 5 వాక్యూమ్ క్లీనర్లు మీ కోసం!
Advertisement

AGARO vacuum cleaner for home: ప్రతి రోజూ ఇల్లు ఊడ్చడం, దుమ్ము దులపడం.. అనేది చాలా మందికి పెద్ద తల నొప్పిగా మారుతుంది. ముఖ్యంగా.. మూలల్లో.. పేరుకు పోయే చెత్తను క్లీన్ చేయడం చాలా కష్టం. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం ‘AGARO వాక్యూమ్ క్లీనర్’! అమెజాన్‌లో లభించే ఈ అద్భుతమైన గాడ్జెట్లు మీ ఇంటిని నిమిషాల్లో మిరుమిట్లు గొలిచేలా చేస్తాయి. కాంపాక్ట్ డిజైన్, పవర్ ఫుల్ సక్షన్ పవర్‌తో.. వస్తున్న టాప్ 5 ఆగ్రో వాక్యూమ్ క్లీనర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 వాక్యూమ్ క్లీనర్స్:

1. AGARO Regal Handheld Vacuum Cleaner:

ఈ మోడల్ మంచి డిజైన్, వైర్ ఆధారిత పని తీరుతో వస్తుంది. దీని..ధర సుమారు రూ.1,600 నుంచి రూ.2,000 మధ్య ఉంటుంది. సోఫాలు, కార్ సీట్లు, కర్టెన్లు, చిన్న చిన్న మూలల్లో ఉన్న దుమ్మును దీనితో ఈజీగా తొలగించవచ్చు. దీని బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఎవరైనా దీన్ని ఈజీగా పట్టుకుని పని చేయొచ్చు.

2.AGARO Ace Cordless Vacuum Cleaner:

Advertisement

వైర్లు లేని కార్డ్‌లెస్ కోరుకునే వారికి పవర్ ఫుల్ సక్షన్ పవర్‌తో.. ఇది అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.7,000 నుంచి రూ.9,000 మధ్య ఉంటుంది. ఇంట్లో ఎక్కడికైనా దీన్ని ఈజీగా తీసుకెళ్లొచ్చు. మెట్లు ఎక్కడం, కిటికీల అంచులు క్లీన్ చేయడానికి.. ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సహాయంతో పని చేస్తుంది.

3.AGARO Imperial Wet & Dry Vacuum Cleaner:

ఈ వాక్యూమ్ క్లీనర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పొడి చెత్తతో పాటు నీటిని కూడా పవర్ ఫుల్ పీల్చుకోగలదు. దీని.. ధర సుమారు రూ.6,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటుంది. వంట గదిలో లేదా బాత్రూమ్‌లో నీరు నిలిచిపోయినా.. లేదా నేల మీద పాలు వంటివి.. వొలికినా ఈ మెషీన్‌తో క్షణాల్లో శుభ్రం చేయొచ్చు. పెద్ద ఇళ్లకు ఇది చాలా అద్భుతంగా సరి పోతుంది.

Advertisement

Also Read:  అమెజాన్‌లో బెస్ట్ సెమీ ఆటోమేటిక్.. వాషింగ్ మెషీన్లు

4.AGARO Alpha Robotic Vacuum Cleaner:

ఆటోమేటిక్ క్లీనింగ్ ,స్మార్ట్ నావిగేషన్ కోరుకునే టెక్నాలజీ లవర్స్ కోసం ఇది బెస్ట్ గ్యాడ్జెట్. దీని ధర రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుంది. మీరు ఆఫీస్ పనుల్లో ఉన్నప్పుడు లేదా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఇది తనంతట తానుగా ఇల్లు మొత్తం తిరుగుతూ ఊడ్చిపెడుతుంది.

5.AGARO Icon 2-in-1 Handheld & Upright Vacuum Cleaner:

ఈ డిజైన్ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని హ్యాండ్‌హెల్డ్‌గా , నిటారుగా (అప్‌రైట్) రెండు విధాలుగా వాడొచ్చు. దీని ధర సుమారు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య ఉంటుంది. హార్డ్ ఫ్లోర్స్ , కార్పెట్ల మీద పేరుకున్న దుమ్మును ఇది ఇట్టే పీల్చేస్తుంది. హెవీ డ్యూటీ క్లీనింగ్ కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర కూడా తక్కువే కాబట్టి  బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ గాడ్జెట్ అని చెప్పొచ్చు.

Related News

85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!

అమెజాన్‌లో బెస్ట్ సెమీ ఆటోమేటిక్.. వాషింగ్ మెషీన్లు

రూ.11,000 లోపే 6000mAh బ్యాటరీ ఫోన్.. మార్కెట్‌లోకి బోల్ట్ ఏస్ 5G, బోల్ట్ ఈవో!

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

Big Stories

Advertisement
×