BigTV English

Amazon Great Freedom Festival Sale 2024: వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. వెంటనే కొనేయండి..!

Amazon Great Freedom Festival Sale 2024: వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. వెంటనే కొనేయండి..!

Amazon Great Freedom Festival Sale 2024: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతుండటంతో ప్రముఖ భారతీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌ను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు వంటి అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందజేస్తున్నాయి. ఇటీవలే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024ని ప్రారంభించింది. మీరు బెస్ట్ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


JBL Tune 770NC

మంచి సౌండ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గల ఇయర్‌బడ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే జేబీఎల్ ట్యూన్ 770NC మంచి ఎంపిక. ఈ బడ్స్ కంపెనీ సిగ్నేచర్ ప్యూర్ బాస్ సౌండ్ టెక్నాలజీతో వస్తాయి. ANC ఆఫ్‌తో 70 గంటలు, ANC ఆన్‌లో 44 గంటల ప్లేటైమ్ బ్యాకప్‌ సమయాన్ని అందిస్తాయి. బ్లూటూత్ 5.3 LE ఆడియోను కలిగి ఉంది. JBL ట్యూన్ 770NC మల్టీ-పాయింట్ కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తుంది. ఇది రెండు డివైజ్‌లను ఏకకాలంలో కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫోల్డబుల్ బడ్స్ పర్సుతో వస్తాయి. వీటిపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో కేవలం రూ. 5,998కి ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.


Sony WH-CH720N

Also Read: స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్‌టీవీల వరకు అన్నీ ఇక్కడే.. ఏది కావాలో ఎంచుకోండి బ్రదర్..!

Sony WH-CH720N కూడా మంచి ఎంపిక. చెవులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించే చాలా తేలికపాటి బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. సోనీ WH-CH720N బెటర్‌గా చెప్పుకోవచ్చు. కేవలం 192 గ్రాముల బరువున్న ఈ బడ్స్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాటిలో అత్యంత తేలికైన హెడ్‌ఫోన్‌లుగా నిలిచాయి. అలాగే ఈ హెడ్‌ఫోన్‌లు ఒకే ఛార్జ్‌లో 50 గంటల బ్యాటరీ లైఫ్‌ని అందిస్తాయి. అలాగే యాక్టివ్ నాయిస్-క్యాన్సిలేషన్‌ మద్దతును కూడా అందిస్తాయి.

దీనిలో Sony Headphones యాప్, మల్టీపాయింట్ కనెక్టివిటీ, అడాప్టివ్ సౌండ్ కంట్రోల్, Google Assistant Alexa వంటి వాయిస్ అసిస్టెంట్‌లను ఉపయోగించి కాల్‌లు చేయడానికి లేదా స్వీకరించే సౌకర్యాన్ని పొందుతారు. దీనిపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో రూ. 8,989 ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బడ్స్‌ను SBI క్రెడిట్ కార్డ్‌తో EMI ద్వారా లావాదేవీలు చేస్తే నేరుగా రూ.1500 తగ్గింపును పొందవచ్చు.

OnePlus Nords Buds 2

OnePlus Nords Buds 2 డబ్బు పరంగా పొదుపుగా ఉండటమే కాకుండా, గట్టి డిజైన్‌తో కూడా వస్తాయి. ఈ IP55 రేటెడ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 12.4mm డైనమిక్ టైటానియం డ్రైవర్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే 4 మైక్రోఫోన్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇవి 25 డెసిబుల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయి. కంపెనీ బేస్‌వేవ్ టెక్నాలజీతో వస్తాయి. ఈ బడ్‌లు ఒకే ఛార్జ్‌పై 7 గంటల వరకు పనిచేస్తాయని కంపెనీ పేర్కొంది. అయితే కేస్ 3 అదనపు ఛార్జీని అందిస్తుంది. ఈ బడ్స్ అమెజాన్ సేల్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కొనుగోలుపై రూ. 500 తగ్గింపును పొందవచ్చు.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×