E-Paper
Advertisement

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!
Advertisement

Amazon Great Indian Festival 2026: వేసవి కాలం ముగిసింది కదా అని చాలామంది ఏసీల గురించి పట్టించుకోవడం మానేస్తారు. కానీ, నిజానికి కొత్త ఏసీ కొనడానికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 నడుస్తోంది. ఆఫ్‌సీజన్ డిస్కౌంట్లకు తోడు ఈ సేల్ ఆఫర్లు కూడా తోడవడంతో ప్రముఖ బ్రాండెడ్ ఏసీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడానికి 5-స్టార్ రేటింగ్ ఉన్న 1.5 టన్ ఏసీల వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఈ సేల్‌లో లభిస్తున్న ఉత్తమ ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎందుకీ బెస్ట్ ఆఫర్లు?

సాధారణంగా వేసవిలో ఏసీల డిమాండ్ ఎక్కువగా ఉండి ధరలు మండిపోతుంటాయి. అయితే ఈ ఆఫ్‌సీజన్‌లో కంపెనీలు స్టాక్ ఖాళీ చేయడానికి క్లియరెన్స్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. దీనికి తోడు అమెజాన్ సేల్ ఆఫర్లు కలిసొచ్చాయి. డైరెక్ట్ ప్రైస్ కట్స్‌తో పాటు ఎస్‌బీఐ కార్డ్స్‌పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఒకవేళ ఎస్‌బీఐ కార్డ్ లేకపోతే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Advertisement

Also Read: సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

టాప్ బ్రాండ్ల ధరలు..

పానాసోనిక్ 1.5 టన్ 5-స్టార్ వైఫై స్మార్ట్ ఏసీ అసలు ధర రూ.63,500 కాగా, సేల్‌లో ఇది రూ.45,990కే లభిస్తోంది. అలాగే అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తున్న ఎల్‌జీ 1.5 టన్ 5-స్టార్ ఏసీ MRP రూ.90,790 నుంచి ఏకంగా రూ.45,490కి దిగొచ్చింది. డైకిన్ ఏసీ రూ.46,990కి, హిటాచీ ఏసీ రూ.44,999కి అందుబాటులో ఉన్నాయి. బ్లూ స్టార్ స్మార్ట్ ఏసీ రూ.45,990 ధరలో లభిస్తోంది.

బడ్జెట్ ధరల్లో ఏసీలు..

Advertisement

కొంచెం తక్కువ బడ్జెట్‌లో మంచి 5-స్టార్ ఏసీ కోసం చూస్తున్న వారికి క్రూయిజ్, లైడ్ బ్రాండ్లు మంచి ఆప్షన్లు. లైడ్ 1.5 టన్ 5-స్టార్ ఏసీ రూ.39,990కి దొరుకుతుంటే.. క్రూయిజ్ ఏసీ రూ.35,490కే లభిస్తోంది. ఆప్టిమిస్ట్ బ్రాండ్ ఏసీ రూ.36,990కి అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లు కూడా ఉపయోగిస్తే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో కొత్త ఏసీ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం అనే చెప్పాలి.

Also Read: మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

Tags

Related News

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

Big Stories

Advertisement
×