E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!
Advertisement

Best filterless kitchen chimneys: కిచెన్‌ను శుభ్రంగా, పొగ లేకుండా ఉంచుకోవడంలో కిచెన్ చిమ్నీ పాత్ర చాలా కీలకం. అయితే మామూలు చిమ్నీలలో ఫిల్టర్లను తరచూ క్లీన్ చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే.. ఈ రోజుల్లో చాలా మంది ఫిల్టర్‌ లెస్ కిచెన్ చిమ్నీల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో.. ఆటో-క్లీన్ టెక్నాలజీ ఉండటం వల్ల మేంటైన్ చేయడం చాలా ఈజీ. సరిగ్గా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫిల్టర్‌ లెస్ చిమ్నీలపై అదిరి పోయే..ఆఫర్లు ప్రకటించారు. అవేంటో  ఇప్పుడు చూద్దాం.

టాప్ 5 చిమ్నీలపై ఆఫర్లు:

1.Elica Filterless Auto-Clean Chimney:

మీ కిచెన్‌కి ఇది మోస్ట్ వాంటెడ్ బ్రాండ్. 60 సెం.మీ సైజ్‌తో ఉండే కిచెన్ లకు ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. బలమైన సక్షన్ పవర్ కలిగి ఉండి, నూనె ఆవిరిని ఇట్టే పీల్చేస్తుంది. అమెజాన్ సేల్‌లో దీని అసలు ధరపై భారీ తగ్గింపు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని ఇది కేవలం రూ.11,499 ప్రత్యేక ధరకు మీ సొంతం చేసుకోవచ్చు.

2. Faber Filterless Curved Glass Chimney:

Advertisement

ప్రీమియం లుక్ కోరుకునే వారి కోసం ఫాబర్ బ్రాండ్ అద్భుతమైన ఆప్షన్‌ను తెచ్చింది. థర్మల్ ఆటో-క్లీన్ ఫీచర్‌తో వచ్చే ఈ చిమ్నీ కిచెన్‌ను చాలా స్టైలిష్‌గా మారు స్తుంది. సేల్ ప్రత్యేక ధరకు ఇది కేవలం రూ.14,249 బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ఇది నూనె మరకలను ఈజీగా ఆయిల్ కలెక్టర్‌లోకి పంపిస్తుంది.

3. GLEN Filterless Auto-Clean Chimney:

తక్కువ బడ్జెట్‌లో.. బెస్ట్ క్వాలిటీ మోడల్ కావాలంటే గ్లాన్ చిమ్నీ బెస్ట్ ఛాయిస్. టచ్ కంట్రోల్, మోషన్ సెన్సార్‌తో పని చేసే ఈ మోడల్ వంట చేసేటప్పుడు వాడటానికి ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ చిమ్నీ ధర సుమారు రూ.9,999 కే లభిస్తోంది.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..మార్షల్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లు

4. Kutchina Filterless Kitchen Chimney:

హెవీగా ఫ్రైస్ , కారాలు చేసుకునే పెద్ద కుటుంబాల ఇండియన్ కిచెన్స్‌కు ఇది సరిగ్గా సరి పోతుంది. థర్డ్ జనరేషన్ డ్రై ఆటో-క్లీన్ టెక్నాలజీతో.. వస్తున్న ఈ చిమ్నీ వాడకానికి కూడా ఖర్చు చాలా తక్కువ. అమెజాన్ డిస్కౌంట్లు , క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో దీనిని కేవలం రూ. 16,999 ధరకే కొనొచ్చు.

5. Inalsa Filterless Wall Mounted Chimney:

లేటెస్ట్ హంగులతో తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్‌లకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. LED ల్యాంప్స్, పవర్‌ ఫుల్ సక్షన్ మోటార్‌తో వస్తున్న ఈ చిమ్నీ అమెజాన్ సేల్‌లో ప్రత్యేక తగ్గింపుతో కేవలం రూ.8,799 ప్రారంభ ధరకు లభిస్తోంది.

మీ ఇంటికి కొత్త కిచెన్ చిమ్నీ కొనాలకుంటున్నారా ? అయితే ఇదే మీకు బెస్ట్ టైం. ఈ సేల్‌లో మీ కిచెన్ కు సరిపోయే మోడల్ వెంటనే కొనేయండి.

Related News

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..మార్షల్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లు

దేశంలో భారీగా పెరిగిన ఈ-వేస్ట్.. పర్యావరణానికి పెరుగుతున్న పెను ముప్పు!

ఇల్లు భద్రంగా ఉండాలా? రూ.5 వేలలో టాప్-5 సెక్యూరిటీ కెమెరాలు.. ఇక దొంగల భయమే అక్కర్లేదు!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!

కొత్త ఫోన్ కొన్న తర్వాత ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? అసలు నిజం ఇదే!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు

Big Stories

Advertisement
×