Double door refrigerator deals: ప్రతి ఏటా అమెజాన్ నిర్వహించే అతిపెద్ద సేళ్లలో.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ ఎప్పుడూ ప్రత్యేకమే. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ల కోసం అదిరి పోయే ఆఫర్లను సిద్ధం చేస్తోంది. సేల్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే కొన్ని టాప్ బ్రాండ్ల డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లపై కంపెనీలు ప్రత్యేక అర్లీ బర్డ్ డీల్స్‌ను ప్రకటించాయి. మీ ఇంట్లో కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలన్నా.. పండగలకు ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవాలన్నా.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ బెస్ట్ ఛాయిస్. మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతున్న టాప్ 5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లపై ఉన్న డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే శాంసంగ్ బ్రాండ్ ఫ్రిడ్జ్‌లపై ఈ సారి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కన్వర్టిబుల్ 5-ఇన్-1 మోడ్ ఫీచర్‌తో.. వచ్చే ఈ ఫ్రిడ్జ్ అవసరానికి తగినట్లుగా స్పేస్‌ను అడ్జస్ట్ చేసుకోవడానికి.. వీలు కల్పిస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ.. కారణంగా ఇది కరెంట్ బిల్లును చాలా వరకు ఆదా చేస్తుంది. అర్లీ బర్డ్ ఆఫర్‌లో దీని ధర సుమారు రూ.34,990 కే లభిస్తోంది.అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది మోస్ట్ వాంటెడ్ మోడల్. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెషర్‌తో.. వచ్చే ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ చాలా నిశ్శబ్దంగా పని చేస్తుంది. అంతే కాకుండా ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మల్టిపుల్ కూరింగ్ వెంట్లు ఉండటం వల్ల ఫ్రిడ్జ్ లోపల అన్ని మూలలకు సమానంగా కూలింగ్ అందుతుంది. ఈ సేల్‌లో భాగంగా దీని ధర సుమారు రూ. 27,990 వద్ద అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ బోనస్ అదనం.
ఇంటెలిజెన్స్ సెన్సార్ టెక్నాలజీతో వచ్చే వర్ల్‌పూల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఫుడ్ ఐటమ్స్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. ఇందులో.. ఉండే కంట్రోల్డ్ మాయిశ్చర్ కెపాసిటీ కూరగాయలు ఎండి పోకుండా కాపాడుతుంది. అర్లీ డీల్స్ కింద ఈ మోడల్ సుమారు రూ.29,490 ధరతో లిస్ట్ అయింది.బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు దీనిపై అదనంగా వర్తిస్తాయి.
పెద్ద కుటుంబాల కోసం ఎక్కువ స్పేస్ కోరుకునేవారికి హైయర్ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్. 14-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్ , ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని ప్రత్యేకత. లేటెస్ట్ డిజైన్‌తో కిచెన్‌కు ప్రీమియం లుక్ తెచ్చే ఈ ఫ్రిడ్జ్ అర్లీ బర్డ్ ఆఫర్ కింద సుమారు రూ.31,800 ధరలో లభిస్తోంది.
Also Read: మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసేలా..నథింగ్ కొత్త గాడ్జెట్, మీరూ ఓ లుక్కేయండి
తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన ఫ్రిడ్జ్ కావాలనుకునే వారికి గోద్రేజ్ పర్ఫెక్ట్ ఛాయిస్. నానో షీల్డ్ టెక్నాలజీతో కూడిన ఈ ఫ్రిడ్జ్ 95% వరకు బ్యాక్టీరియా రాకుండా ఫుడ్‌ను రక్షిస్తుంది. అర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా.. ఇది సుమారు రూ.24,500 ధరలో లభిస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అధికారికంగా ప్రారంభం కాక ముందే.. ఈ అర్లీ డీల్స్‌ను.. ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఆదా చేసుకోవచ్చు. స్టాక్ అయిపోయేలోపే.. మీ ఇంట్లోకి సరిపోయే బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌ను ఇప్పుడే బుక్ చేసుకోండి.