E-Paper
Advertisement

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్
Advertisement

No Mohsin Naqvi for Asian Games: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ( Asian Games 2026 ) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) జట్ల మధ్య ఫైనల్స్ జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు గోల్డ్ మెడల్ దక్కనుంది. ఇలాంటి తరుణంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురైంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఫైనల్స్ కు మొహ్సిన్ నఖ్వీ రాకుండా ఏషియన్ గేమ్స్ యాజమాన్యం అదిరిపోయే స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. నఖ్వీ చేతుల మీదుగానే గోల్డ్ మెడల్స్ ప్రధానం చేస్తారని ముందుగా ప్రచారం జరుగగా, దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే స్కెచ్

ఈ నేపథ్యంలోనే ఫైనల్స్ కు రావాలని నఖ్వీకి ( PCB Chairtman Mohsin Naqvi) ఎలాంటి ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. నఖ్వీ వస్తే, టీమిండియా ప్లేయర్లు గోల్డ్ మెడల్స్ తీసుకునే ఛాన్సే లేదు. దీని వల్లే టోర్నమెంట్ డిస్టర్బ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏషియన్ గేమ్స్ యాజమాన్యం తెలివిగా వ్యవహరించి, నఖ్వీని ఆహ్వానించలేదని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఫైనల్స్ కు మొహ్సిన్ నఖ్వీ గైర్హాజరు కానున్నారన్న మాట. ఈ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో రక రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దొంగతనాలకు భయపడిపోయి, వాడిని రాకుండా (No Mohsin Naqvi for Asian Games) ఏషియన్స్ గేమ్స్ బృందం ప్లాన్ చేసినట్టు ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నఖ్వీకి ఆహ్వానం కూడా పంపలేదని కామెంట్స్ చేస్తున్నారు. గోల్డ్ మెడల్స్ దొంగిలించే కుట్రలో భాగంగా మారు వేశంలో కూడా స్టేడియానికి నఖ్వీ వస్తాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరిని ఎంట్రన్స్ లోనే స్కానింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెడల్స్ దొంగిలించిన తర్వాత బాధపడితే, ఏం రాదని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

అక్టోబర్ 3న టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్

వర్షం నేపథ్యంలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే టీమిండియా, పాకిస్తాన్ సెమీస్ చేరుకున్నాయి. ఇక సెమీస్ లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, టీమిండియా వర్సెస్ లంక మధ్య అక్టోబర్ 1వ తేదీన మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో టీమిండియా, పాకిస్తాన్ గెలిస్తే.. రెండు జట్లు ఫైనల్స్ లో అడుగు పెడతాయి. అక్టోబర్ 3వ తేదీన ఫైనల్స్ లో గెలిచిన జట్టుకు గోల్డ్ మెడల్ రానుంది.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

నీకు టీమిండియా కంటే పెళ్లాం ఎక్కువైందా ? కోహ్లీపై దారుణంగా ట్రోల్స్ !

ముంబై ఇండియ‌న్స్ ఒక్క మ్యాచ్ గెల‌వొద్దు…స‌ర్వ నాశ‌నం కావాలి

అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డొద్దు…టీమిండియాను ఓడించ‌డం చాలా ఈజీనే

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

వ‌ర్షం ప‌డి, టీమిండియా వ‌ర్సెస్ పాక్ ఫైన‌ల్స్ ర‌ద్దు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ లో విషాదం…130 కేజీల ఆజం ఖాన్ మృతి ?

భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Big Stories

Advertisement
×