E-Paper
Advertisement

అమెజాన్ సేల్‌లో..టాప్ 5 గేమింగ్ మానిటర్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ సేల్‌లో..టాప్ 5 గేమింగ్ మానిటర్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement

Amazon Great Indian Festival Sale 2026:  గేమింగ్ లవర్ప్‌కు ఇది నిజంగానే పండగ సమయం! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అధికారికంగా ప్రారంభమైంది. హై-ఎండ్ గ్రాఫిక్స్, అల్ట్రా-ఫాస్ట్ రిఫ్రెష్ రేట్లతో గేమింగ్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే బెస్ట్ గేమింగ్ మానిటర్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. మీరు ప్రొఫెషనల్ గేమర్ అయినా లేదా ఇప్పుడిప్పుడే గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా.. ఈ సేల్ మీకు ఒక చక్కటి అవకాశం. ఈ టైంలో బ్యాంక్ ఆఫర్లు,నో-కాస్ట్ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ఈ మానిటర్లను ఊహించని ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో టెక్ లవర్స్ ఎక్కువగా వెతుకుతున్న టాప్ 5 గేమింగ్ మానిటర్ల వివరాలు, వాటి ధరలు ఇప్పుడు చూద్దాం.

టాప్ 5 బెస్ట్ గేమింగ్ మానిటర్లు :

1. LG Ultragear 27-inch 240Hz Gaming Monitor:

గేమింగ్ ప్రపంచంలో ఎల్‌జీ అల్ట్రాజియర్ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 240హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1 మిలిసెకండ్ రెస్పాన్స్ టైమ్ కలిగిన ఈ మానిటర్ ఎఫ్‌పీఎస్ గేమర్స్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్.ఇది ఐపీఎస్ ప్యానెల్ కావడంతో కలర్స్ చాలా షార్ప్‌గా ఉంటాయి. ఎన్విడియా జి-సింక్ , ఏఎండీ ఫ్రీసింక్ సపోర్ట్, హెచ్‌డీఆర్ 10 ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Advertisement

ధర: అమెజాన్ సేల్‌లో దీని అసలు ధర రూ. 35,000 కాగా, డిస్కౌంట్లు పోను కేవలం రూ. 22,999 ధరకే లభిస్తోంది.

2. ASUS TUF Gaming 24-inch 165Hz Monitor:

బడ్జెట్ ధరలో బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్. 165హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్, 1 మిలిసెకండ్ రెస్పాన్స్ టైమ్‌తో లాగ్ లేని గేమింగ్ ఫీల్ ఇస్తుంది. ఎక్స్‌ట్రీమ్ లో మోషన్ బ్లర్ రిడక్షన్, ఐ కేర్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Advertisement

ధర: సాధారణంగా రూ.18,000 ఉండే ఈ మానిటర్ సేల్‌లో కేవలం రూ. 11,499కే అందుబాటులో ఉంది.

3. Acer Nitro 27-inch Gaming Monitor:

కొంచెం పెద్ద స్క్రీన్, హై రెజల్యూషన్ కోరుకునే వారి కోసం ఏసర్ నైట్రో సిరీస్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది 2కే క్యూహెచ్‌డీ రెజల్యూషన్‌తో వస్తుంది. దీని వల్ల గేమింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్‌కు కూడా ఇది చాలా బాగుంటుంది. 170హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం, బిల్ట్-ఇన్ స్పీకర్లు దీనిలో స్పెషల్ ఫీచర్లు.

ధర: దీని మార్కెట్ ధర రూ.28,000 ఉండగా.. అమెజాన్ సేల్‌లో రూ. 18,499లకే కొనొచ్చు.

4. Samsung Odyssey G5 32-inch Monitor:

శాంసంగ్ ఒడిస్సీ కర్వ్డ్ మానిటర్లు గేమింగ్‌లో ఒక సరి కొత్త ఇమ్మర్సివ్ ఫీల్ ఇస్తాయి. 1000ఆర్ కర్వ్ డిజైన్ మన కళ్లకు సరిగ్గా సరి పోయి గేమ్‌లో పూర్తిగా లీనమయ్యేలా చేస్తుంది. 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1 మిలిసెకండ్ రెస్పాన్స్ టైమ్ దీని ప్రత్యేకత. అంతే కాకుండా డబ్ల్యూక్యూహెచ్‌డీ రెజల్యూషన్, హెచ్‌డీఆర్10, ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఫీచర్లు దీనిలో ఉంటాయి.

ధర: దీని అసలు ధర రూ. 34,000 కాగా.. సేల్ ఆఫర్స్‌లో భాగంగా రూ.21,999లకు లభిస్తుంది.

Also Read: మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !

5. BenQ ZOWIE 24-inch 144Hz eSports Monitor:

ప్రొఫెషనల్ ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్లు ఆడే వారికి బెన్‌క్యూ జోవీ ఫస్ట్ ఛాయిస్. ఇది ముఖ్యంగా షూటర్ గేమ్‌లు ఆడే వారికి అద్భుతమైన కంట్రోల్ ఇస్తుంది. బ్లాక్ ఈక్వలైజర్, వైబ్రెన్స్ లెవెల్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్లు దీనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ధర: ఈ మానిటర్ ధర సేల్‌లో సుమారు రూ.16,999గా ఉంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది మీ పాత మానిటర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొత్త గేమింగ్ సెటప్ ఏర్పాటు చేసుకోవడానికి సరిైన టైం. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ , ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకుంటే.. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. స్టాక్ అయిపోయే లోపే మీకు నచ్చిన గేమింగ్ మానిటర్‌ను ఆర్డర్ చేసుకోండి!

Related News

మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !

ఇలాంటి ఫీచర్లు ఈ ధరలో సాధ్యమేనా? Oppo K14 Plus ఫీచర్లపై ఓ లుక్కేయండి!

వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

మీ ఇంటికి సరైన వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..సేల్ ఆఫర్లు ఇవిగో!

రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

Big Stories

Advertisement
×