Best TWS Earbuds Under 2000: మీరు మంచి మ్యూజిక్ లవరా? ఎప్పుడూ చేతిలో ఫోన్ పట్టుకోకుండా, స్టైలిష్‌గా ఇయర్‌బడ్స్ పెట్టుకుని మాట్లాడటం లేదా సాంగ్స్ వినడం ఇష్టమా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మోస్ట్ అవైటెడ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది. కేవలం 72 గంటల పాటు జరిగే ఈ మెగా సేల్‌లో.. ఆడియో గ్యాడ్జెట్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా రూ. 2వేల బడ్జెట్‌లో లభించే బెస్ట్ TWS ఇయర్‌బడ్స్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈసారి సేల్‌లో బోట్ , రియల్‌మి, వన్‌ప్లస్, మివి లాంటి టాప్ బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్‌పై భారీగా ధరలు తగ్గించాయి. మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే టాప్ డీల్స్..
బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ కావాలనుకునే వారికి ఈ రియల్‌మి ఇయర్‌బడ్స్ బెస్ట్ ఛాయిస్. 12.4mm డ్రైవర్స్‌తో వచ్చే ఈ బడ్స్, బేస్ (Bass) లవర్స్‌కి పూనకాలు తెప్పిస్తాయి.
అసలు ధర: రూ. 2,499
సేల్ ఆఫర్ ధర: రూ. 1,499
హైలైట్: యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, దాదాపు 48 గంటల టాక్ టైమ్ బ్యాటరీ లైఫ్.
వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రిస్టల్ క్లియర్ కాలింగ్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోసం ఇవి చాలా ఫేమస్.
ఆఫర్ ధర: రూ. 1,799
హైలైట్: ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 54 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ వల్ల అస్సలు లాగ్ ఉండదు.
మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన మివి ఈ సేల్‌లో ఊహించని ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ. 6,499 ధర ఉన్న ఈ ప్రొడక్ట్ ఇప్పుడు సగానికి పైగా తక్కువ ధరకే దొరుకుతోంది.
ఆఫర్ ధర: రూ. 1,199
హైలైట్: స్టూడియో క్వాలిటీ సౌండ్, ప్రీమియం లుక్.
గేమింగ్ ఆడే అలవాటు ఉండి, అసలు లాగ్ లేకుండా సౌండ్ వినాలనుకునే వారికి బోట్ నిర్వాణ అయాన్ పర్ఫెక్ట్.
ఆఫర్ ధర: రూ. 1,999
హైలైట్: 40ms లో-లేటెన్సీ గేమింగ్ మోడ్, 12mm డ్రైవర్స్, కాలింగ్ కోసం 4 మైకులు (ENx టెక్నాలజీ).
Also Read: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం.. రూ.5,299కే ఇన్వర్టర్, ఇంత తక్కువ ధరకు మళ్ళీ దొరకదు!
మీ బడ్జెట్ రూ. 1000 లోపు ఉంటే.. అమెజాన్ ఈసారి మిమ్మల్ని అస్సలు డిస్సపాయింట్ చేయదు.
Hammer Airflow: కేవలం రూ. 649 కే లభిస్తోంది.
Truke Buds Elite: సేల్ ప్రైస్ కేవలం రూ. 599 మాత్రమే.
pTron Bassbuds Spark: ఈ సేల్‌లో అతిపెద్ద ప్రైస్ డ్రాప్ దీనిదే.. కేవలం రూ. 499 కే సొంతం చేసుకోవచ్చు.
ప్రైమ్ మెంబర్ టిప్: మీరు SBI లేదా Axis Bank క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తే.. అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ద్వారా మరిన్ని క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్టాక్ అయిపోయేలోపే మీ ఫేవరెట్ TWS ఇయర్‌బడ్స్‌ని ఇప్పుడే కార్ట్‌లోకి యాడ్ చేసుకోండి.