E-Paper
Advertisement

ఈ ఏడాది బిగ్గెస్ట్ సేల్.. అమెజాన్ ప్రైమ్ డేలో సగం ధరకే హోమ్ అప్లయెన్సెస్

ఈ ఏడాది బిగ్గెస్ట్ సేల్.. అమెజాన్ ప్రైమ్ డేలో సగం ధరకే హోమ్ అప్లయెన్సెస్
Advertisement

Amazon Prime Day Sale 2026 Offers:  మీ ఇంటిని సరి కొత్త హోమ్ అప్లయెన్సెస్‌తో అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా ? అయితే.. మీ కోసం ఒక అదిరిపోయే.. గోల్డెన్ ఛాన్స్ వచ్చేసింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సేల్ ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026’వచ్చేస్తోంది. ముఖ్యంగా.. టీవీలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి హోమ్ అప్లయెన్సెస్ ఈసారి అమెజాన్ మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే.. బ్రాండెడ్ వస్తువులను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ సేల్‌లో ఏయే వస్తువులపై ఎలాంటి డీల్స్ ఉన్నాయి? ఎలా సేవ్ చేసుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026:

ఈ రోజుల్లో స్మార్ట్ హోమ్ అప్లయెన్సెస్ మన లైఫ్‌ను చాలా ఈజీగా మార్చేస్తున్నాయి. కానీ.. మంచి బ్రాండెడ్ వస్తువులు కొనాలంటే.. బడ్జెట్ భారం అవుతుంది. అందుకే.. అందరూ డిస్కౌంట్ల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసమే అమెజాన్ ప్రతి ఏటా ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ప్రైమ్ డే సేల్’ను మళ్లీ తీసుకొస్తోంది. ఈ సేల్‌లో హోమ్ అప్లయెన్సెస్ సెక్షన్‌లో కస్టమర్లకు కళ్లు చెదిరే రేట్లకు వస్తువులు లభించనున్నాయి.

1.స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్!

Advertisement

లివింగ్ రూమ్‌కి థియేటర్ లుక్ తీసుకురావాలనుకునే .. వారికి ఇది బెస్ట్ టైమ్. Sony, Samsung, LG, OnePlus, Xiaomi వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ఉండనుంది. 32-ఇంచుల బడ్జెట్ టీవీల నుంచి 55, 65-ఇంచుల ప్రీమియం 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీలపై.. ఏకంగా 40% నుంచి 50% వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. దీనికి తోడు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో.. ఉంటాయి.

2.ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై డిస్కౌంట్ :

ఇంట్లో పాత బడిపోయిన సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లేస్‌లో డబుల్ డోర్ లేదా సైడ్-బై-సైడ్ రిఫ్రిజరేటర్లు కొనాలనుకుంటే.. ఈ సేల్‌లో వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. అలాగే ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు (ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్) పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. Whirlpool, Godrej, LG వంటి బ్రాండ్లపై అదిరిపోయే డీల్స్ లైవ్ కానున్నాయి.

3. కిచెన్ అప్లయెన్సెస్ :

Advertisement

పెద్ద వస్తువులే కాకుండా మైక్రోవేవ్ ఓవెన్లు, మిక్సీ గ్రైండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, చిమ్నీలపై కూడా 60% వరకు క్లియరెన్స్ డిస్కౌంట్లు ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో కిచెన్‌ను మోడరన్‌గా మార్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం.

Also Read: కొత్త లాప్‌టాప్ కొంటున్నారా? ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే అస్సలు నష్టపోరు!

4. ఎక్స్‌ట్రా సేవింగ్స్ కోసం స్మార్ట్ టిప్స్:

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కేవలం ప్రొడక్ట్ డిస్కౌంట్స్ మాత్రమే కాదు,మరి కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

బ్యాంక్ ఆఫర్లు: ప్రముఖ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్‌పై (ఉదాహరణకు SBI, ICICI, HDFC లేదా Amazon Pay ICICI కార్డ్) 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

కూపన్లు & కాష్‌బ్యాక్: ప్రొడక్ట్ పేజీల్లో ఉండే ‘Apply Coupon’ బాక్స్‌ను క్లిక్ చేయడం ద్వారా అదనంగా రూ.500 నుంచి రూ.2,000 వరకు సేవ్ చేసుకోవచ్చు.

ప్రైమ్ మెంబర్‌షిప్ మస్ట్: ఈ సేల్ కేవలం ప్రైమ్ కస్టమర్లకే కాబట్టి, సేల్ ప్రారంభం కాక ముందే మెంబర్‌షిప్ తీసి పెట్టుకోవడం మంచిది. దీని వల్ల ఫాస్ట్ డెలివరీ కూడా దక్కుతుంది.

ఏదైనా హోమ్ అప్లయెన్స్ కొనే ముందు కేవలం డిస్కౌంట్ ధరనే కాకుండా.. ఆ ప్రొడక్ట్ యొక్క వారంటీ, కస్టమర్ రివ్యూలు, స్టార్ రేటింగ్స్ (ఎనర్జీ సేవింగ్ కోసం 3-స్టార్ లేదా 5-స్టార్), మీ ఏరియాలో ఆ బ్రాండ్ యొక్క సర్వీస్ సెంటర్ ఉందో లేదో చెక్ చేసుకుని కొనుగోలు చేయడం బెస్ట్.

మొత్తానికి అమెజాన్ ప్రైమ్ డే సేల్ .. హోమ్ అప్లయెన్సెస్ కొనాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక గోల్డెన్ ఛాన్స్.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×