Realme Mobiles : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం లేటెస్ట్ మొబైల్స్ పై అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. ఇప్పటికే తాజాగా లాంఛ్ అయిన ఎన్నో మొబైల్ పై భారీ డిస్కౌంట్ ను అందిస్తున్న ఈ ఫ్లాట్ ఫామ్ ఇప్పుడు రియల్ మీ మొబైల్ పై ఏకంగా రూ. 7 వేలు తగ్గింపును ప్రకటించి ఏకంగా యూజర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక ఇంకెందుకు ఆలస్యం.. అదిరిపోయే ఫీచర్ మొబైల్ ను ఆఫర్ లో సొంతం చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ఈ ఆఫర్ కోసం తెలుసుకోవాల్సిందే.
అమెజాన్ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్స్ తో పాటు ఫ్లాష్ సేల్స్, పండుగ సీజన్ డీల్స్ తో వినియోగదారుల్ని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ పై ఎన్నో ఆఫర్స్ ను అందించిన అమెజాన్.. మొబైల్ తో పాటు ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లికేషన్స్ పై అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. ఇక తాజాగా ఈ సంస్థ రియల్ మీ మొబైల్ పై దిమ్మతిరిగే డీల్ ను తీసుకువచ్చేసింది. తాజాగా లాంఛ్ అయిన రియల్ మీ మొబైల్ పై బెస్ట్ డీల్ ను అందిస్తుంది. ఈ మొబైల్ పై డిస్కౌంట్ ఆఫర్ తో పాటు మరిన్ని సదుపాయాలు తీసుకొచ్చింది.
రియల్ మీ నార్జో 70X 5G (Realme NARZO 70x 5G) మొబైల్ పై భారీ తగ్గింపును ప్రకటించింది అమెజాన్. లాంఛ్ సమయంలో ఈ మొబైల్ ధర రూ. 17999 ఉండగా ఇప్పుడు ఈ మొబైల్ ను రూ.10498కే కొనుగోలు చేసే ఛాన్స్ అందిస్తుంది.
ALSO READ : బెస్ట్ IP69 రేటెడ్ మెుబైల్స్ ఇవే
ఐస్ బ్లూ కలర్ లో ఆకట్టుకునే ఈ మొబైల్లో 6GB RAM + 128GB స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో 120HZ అల్ట్రా స్మార్ట్ డిస్ ప్లే పాటు 6100 డైమెన్ సిటీ, 6nm 5G ఫీచర్స్ ఉన్నాయి. 1080 × 2400 రెజల్యూషన్ తో పాటు కెమెరా ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. 50MP AI కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరా సైతం ఉంది. ఇక ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 31 నిమిషాల్లోనే 50% చార్జింగ్ ను చేరుకుంటుంది. 5000 mah బ్యాటరీ సదుపాయం కూడా కలదు.
ఈ మొబైల్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సదుపాయం కూడా కలదు. ఈ మొబైల్ అమెజాన్ లో రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. 6GB RAM + 128 GB స్టోరేజ్ ధర రూ. 10498 ఉండగా.. 8GB RAM + 128 GB స్టోరేజ్ ధర రూ. 14999 గా వుంది.
ఈ మొబైల్ పై అమెజాన్ మరిన్ని ఆఫర్స్ ను అందిస్తుంది. రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ సదుపాయంతో పాటు నో కాస్ట్ EMI సదుపాయం కూడా కలదు, రూ. 675 తోనే EMI ను ప్రారంభించే అవకాశం సైతం ఉంది. ఇక క్రెడిట్ కార్డు ఆఫర్స్ తో పాటు ఫ్రీ డెలివరీ ఆప్షన్ అందిస్తుంది.
ఈ మొబైల్ తో పాటు లేటెస్ట్ మొబైల్స్ అమెజాన్ మరిన్ని ఆఫర్స్ ను అందిస్తుంది. తక్కువ ధరకే బెస్ట్ మొబైల్స్ ను సొంతం చేసుకోవాలనుకునే యూజర్స్ కచ్చితంగా ట్రై చేసేయండి.