E-Paper
Advertisement

రూ.453కే హోం థియేటర్ సౌండ్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్

రూ.453కే హోం థియేటర్ సౌండ్..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు బాస్
Advertisement

Aroma Bang 5W Speaker: మ్యూజిక్ లవర్స్ తరచూ పాటలు వినాలనిపించడం సహజం. అయితే చిన్న పార్టీలకైనా, ఇంట్లో సరదాగా గడపడానికైనా మంచి సౌండ్ ఇచ్చే స్పీకర్ ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో వందల రకాల స్పీకర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే బేస్ కోరుకునేవారి కోసం ఒక అద్భుతమైన ఆప్షన్ వచ్చేసింది. కేవలం రూ.453 ధరలోనే లభిస్తున్న ‘అరోమా బ్యాంగ్ 5W’ బ్లూటూత్ స్పీకర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. పంక్ బ్లాక్ కలర్ , హెవీ బాస్ ఫీచర్లతో వస్తున్న ఈ స్పీకర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1. ట్రెండీ డిజైన్, పంక్ బ్లాక్ లుక్ :

ఈ స్పీకర్ చూడటానికి చాలా కాంపాక్ట్‌గా , స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా పంక్ బ్లాక్ కలర్ వేరియంట్ దీనికి మరింత ట్రెండీ లుక్‌ను ఇస్తుంది. దీన్ని ఎక్కడికైనా ఈజీగా జేబులో లేదా బ్యాగులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. దీని తేలికైన బరువు , స్టడీ అయిన బిల్డ్ క్వాలిటీ ప్రయాణాల్లో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

2. డైనమిక్ థండర్ సౌండ్ ,హెవీ బేస్ :

Advertisement

ఇది సైజులో చిన్నదిగా ఉన్నప్పటికీ, సౌండ్ విషయంలో.. మాత్రం అదరగొడుతుంది. ఇందులోని డైనమిక్ డ్రైవర్లు, డైనమిక్ థండర్ సౌండ్ టెక్నాలజీ కారణంగా పాటలు వినేటప్పుడు మంచి హెవీ బేస్ ఫీల్ ఇస్తుంది. చిన్నపాటి రూమ్ పార్టీలకు లేదా ఇండోర్ గ్యాథరింగ్స్‌కు ఈ స్పీకర్ సౌండ్ సరిగ్గా ..సరి పోతుంది. అంతే కాకుండా దీనిలో స్టీరియో ఛానల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆడియో క్లారిటీ చాలా బాగుంటుంది.

3. నాన్‌స్టాప్ మ్యూజిక్ టైమ్:

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్లినప్పుడు బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఈ అరోమా బ్యాంగ్ స్పీకర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు 5 గంటల వరకు నాన్‌స్టాప్ మ్యూజిక్ టైమ్‌ను అందిస్తుంది. దీనిలో రీచార్జబుల్ బ్యాటరీ సపోర్ట్ ఉండటంతో పవర్‌ బ్యాంక్ లేదా సాధారణ మొబైల్ ఛార్జర్‌తో దీన్ని క్షణాల్లో రీచార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!

4. వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ :

ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ.. ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో పేరింగ్ అయిపోతుంది. వైర్ల గొడవ లేకుండా.. ఇంటి మూలన కూర్చుని మీ ఫోన్ ద్వారా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయెచ్చు. బ్లూటూత్ కాకుండా ఇతర కనెక్టివిటీ.. ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

5.ధర:

ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ‘అరోమా బ్యాంగ్ 5W బ్లూటూత్ స్పీకర్’ మార్కెట్లో కేవలం రూ.453 ధరకే లభిస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో.. ఇంత మంచి బేస్, సౌండ్ క్వాలిటీ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఒక నమ్మకమైన, స్టైలిష్ పోర్టబుల్ స్పీకర్ కొనాలనుకునే.. వారికి అరోమా బ్యాంగ్ 5W ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. స్టూడెంట్స్ , బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్ ఇష్టపడేవారికి ఇది చక్కటి ఆప్షన్ అవుతుంది.

Related News

జియో సంచలనం.. తక్కువ ధరకే కొత్త రూటర్ లాంచ్.. ఒకేసారి 100+ డివైజ్ కనెక్టివిటీ!

Airtel బంపరాఫర్.. ప్రతీ సిమ్‌పై ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్.. విదేశాలకు వెళ్లేవారికి పండగే!

మోసపోకండి ఇలా బతకండి..సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి 5 మార్గాలు

వాట్సాప్ యూజర్లకు షట్‌డౌన్ వార్నింగ్స్..అసలు కారణాలివేనట!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు!

మిక్సర్ గ్రైండర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

Big Stories

Advertisement
×