E-Paper
Advertisement

మస్తు ఫీచర్లు, అదిరిపోయే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ వాషింగ్ మెషీన్ ఇంట్రో ఆఫర్ చూశారా

మస్తు ఫీచర్లు, అదిరిపోయే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ వాషింగ్ మెషీన్ ఇంట్రో ఆఫర్ చూశారా
Advertisement

7kg 5 star top load washing machine: ఇంట్లో బట్టలు ఉతకడం అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద టాస్కే. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో బట్టలు ఆరడం, మురికి వదలడం పెద్ద తలనొప్పి. అందుకే మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో కూడిన LG 7 Kg 5 స్టార్ ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ వచ్చేసింది. స్మార్ట్ ఇన్వర్టర్, టర్బోడ్రమ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ బ్లాక్ కలర్ బ్యూటీపై ఇప్పుడు ఏకంగా 31% డిస్కౌంట్ నడుస్తోంది. దీని అసలు ధర కంటే చాలా తక్కువకే, కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. దీని గురించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఏంటి?

చాలా మంది వాషింగ్ మెషీన్ కొనడానికి భయపడేది కరెంట్ బిల్లు చూసే. కానీ ఇందులో Smart Inverter Technology ఉంది. ఇది మెషీన్ లోడ్‌ను బట్టి మోటార్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీని వల్ల అనవసరంగా పవర్ వేస్ట్ అవ్వదు. పైగా ఇది 5 స్టార్ రేటెడ్ మెషీన్ కావడం వల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది.

Advertisement

మొండి మురికిని వదిలించే ‘టర్బోడ్రమ్’:
పిల్లలు బట్టలపై తెచ్చుకునే మొండి మరకలను వదిలించడం సామాన్యమైన విషయం కాదు. ఇందుకోసం ఇందులో టర్బో డ్రమ్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇది డ్రమ్ , పల్సేటర్‌ను ఎదురెదురు దిశల్లో తిప్పడం ద్వారా అత్యంత శక్తివంతమైన నీటి ప్రవాహాన్ని క్రియేట్ చేస్తుంది. దీని వల్ల బట్టలు నలిగిపోకుండా, రంగు వెలవకుండా మొండి మురికి కూడా ఈజీగా వదిలిపోతుంది.

సాఫ్ట్ క్లోజింగ్ డోర్ & స్మార్ట్ డయాగ్నసిస్:
యాక్సిడెంటల్‌గా వాషింగ్ మెషీన్ డోర్ గట్టిగా పడిపోవడం వల్ల గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ మెషీన్‌కు Soft Closing Door ఇచ్చారు. మీరు డోర్‌ను వదిలేసినా అది చాలా స్మూత్‌గా, నెమ్మదిగా మూసుకుంటుంది. స్మార్ట్ హోమ్ లవర్స్ కోసం ఇందులో స్మార్ట్ ఫీచర్ ఉంది. మెషీన్‌లో ఏదైనా చిన్న సమస్య వస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దాన్ని వెంటనే గుర్తించి, సర్వీస్ సెంటర్‌కు కనెక్ట్ అవ్వచ్చు. టెక్నీషియన్ కోసం రోజులు తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

ధర ,ఆఫర్ వివరాలు:
ఫీచర్లు ఇంత భారీగా ఉన్నప్పుడు ధర కూడా ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. కానీ ప్రస్తుతం దీనిపై క్రేజీ ఆఫర్ నడుస్తోంది.

ధర:
అసలు ధర రూ.27,500 (సుమారుగా) ప్రస్తుత డిస్కౌంట్ 31% కాగా ఆఫర్ ధర రూ.18,990గా ఉంది.
(గమనిక: బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వాడితే ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.)

మీరు 3 లేదా 4 గురు ఉన్న మీడియం ఫ్యామిలీ కోసం ఒక బెస్ట్, డ్యూరబుల్ , తక్కువ కరెంట్ ఖర్చు చేసే వాషింగ్ మెషీన్ కోసం చూస్తుంటే.. రూ. 18,990 బడ్జెట్‌లో ఈ 7 Kg స్మార్ట్ ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. లేట్ చేయకుండా ఈ వర్షా కాలం మీ ఇంటికి ఈ సరికొత్త బ్లాక్ బ్యూటీని తెచ్చేసుకోండి, బట్టల ఉతికే టెన్షన్ నుంచి ఫ్రీ అయిపోండి.

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×