E-Paper
Advertisement

బట్టలు ఉతకడం ఇక చిటికెలో పని.. బెస్ట్ 8 కేజీ వాషింగ్ మెషీన్స్!

బట్టలు ఉతకడం ఇక చిటికెలో పని.. బెస్ట్ 8 కేజీ వాషింగ్ మెషీన్స్!
Advertisement

Top rated washing machines: ఈ రోజుల్లో ఇంట్లో బట్టలు ఉతకడం అంటే పెద్ద టాస్క్. ముఖ్యంగా నలుగురైదుగురు ఉన్న ఫ్యామిలీకి బట్టలు ఎక్కువవుతాయి. అందుకే తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ బట్టలను ఈజీగా ఉతికేందుకు 8కేజీల సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి నీటిని, కరెంట్‌ను ఆదా చేయడమే కాకుండా.. బట్టలను త్వరగా ఆరబెడతాయి. అమెజాన్‌లో కస్టమర్లు బాగా ఇష్టపడి, టాప్ రేటింగ్ ఇచ్చిన 5 బెస్ట్ 8 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ :

పెద్ద ఫ్యామిలీస్ లేదా వారానికి ఒకేసారి బట్టలు ఉతికే అలవాటు ఉన్నవారికి 8 కేజీల వాషింగ్ మెషీన్ పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లతో పోలిస్తే ..సెమీ ఆటోమేటిక్ మెషీన్ల ధర చాలా తక్కువ, పైగా మెయింటెనెన్స్ కూడా ఈజీ. అమెజాన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 మోడల్స్ ఇవే..

Advertisement

1. LG 8 Kg 5 Star Semi-Automatic Washing Machine:
ఎల్జీ బ్రాండ్ అంటేనే నమ్మకం. ఈ మెషీన్ 5-స్టార్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి కరెంట్ బిల్లు అస్సలు భారం కాదు. ఇందులో ఉన్న ‘రోలర్ జెట్ పల్సేటర్’ బట్టలలోని మురికిని చాలా ఈజీగా వదిలిస్తుంది. దీని ‘విండ్ జెట్ డ్రై’ టెక్నాలజీ వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి.రస్ట్-ఫ్రీ ప్లాస్టిక్ బాడీతో ఇది లైఫ్ లాంగ్ వస్తుంది.

2. Samsung 8 kg 5 Star Semi-Automatic Washing Machine:
శాంసంగ్ 8 కేజీ మోడల్ లుక్ పరంగా చాలా మోడ్రన్‌గా ఉంటుంది.ఇందులో ‘ఎయిర్ టర్బో డ్రైయింగ్ సిస్టమ్’ ఉంది. ఇది బట్టలను చాలా ఫాస్ట్‌గా డ్రై చేస్తుంది. దీని ‘మ్యాజిక్ ఫిల్టర్’ బట్టల నుంచి వచ్చే దారాలు, లింట్‌ను పర్ఫెక్ట్‌గా కలెక్ట్ చేస్తుంది. దీని వల్ల డ్రైనేజీ పైప్ బ్లాక్ అవ్వదు. హెవీ బట్టల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మోడల్ ఇది.

Advertisement

3. Whirlpool 8 kg 5 Star Semi-Automatic Washing Machine:
Whirlpool తన ‘టర్బో స్క్రాబ్ టెక్నాలజీ’కి పేరుగాంచింది. కాలర్స్, కఫ్స్ దగ్గర ఉండే మొండి మరకలను కూడా ఇది సులభంగా క్లీన్ చేస్తుంది. దీని మోటార్ చాలా పవర్‌ఫుల్. ఇందులో పెద్ద స్పిన్ టబ్ ఉంటుంది. కాబట్టి ఒకే సారి ఎక్కువ బట్టలను ఆరబెట్టుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కంట్రోల్ ప్యానెల్ వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉండదు.

4. Godrej 8 Kg 5 Star Semi-Automatic Washing Machine:
బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మెషీన్ గాడ్రెజ్. దీని బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ వల్ల పవర్ బాగా ఆదా అవుతుంది. ఇందులో ‘యాక్టివ్ సోక్’ ఆప్షన్ ఉంది. అంటే బట్టలు ఉతికే ముందే కాసేపు నానబెట్టుకోవచ్చు. దీని వల్ల మురికి చాలా ఈజీగా వదిలిపోతుంది.

5. Panasonic 8 kg Semi-Automatic Washing Machine:
పానాసోనిక్ వాషింగ్ మెషీన్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇస్తోంది. దీని పవర్‌ఫుల్ మోటార్ బట్టలను రౌండ్గా తిప్పుతూ క్లీన్ చేస్తుంది. దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. సర్వీస్ , వారంటీ పరంగా కూడా అమెజాన్‌లో దీనికి మంచి రివ్యూలు ఉన్నాయి.

ఈ మెషీన్ల వల్ల లాభాలు:

తక్కువ ధర: ఫుల్లీ ఆటోమేటిక్ కంటే సగం ధరకే లభిస్తాయి.

కంట్రోల్ మన చేతుల్లో: నీరు,సర్ఫ్ ఎంత వాడాలనేది మనమే డిసైడ్ చేయవచ్చు.

కరెంట్ ఆదా: కరెంట్ పోయినా ఇన్వర్టర్ మీద కూడా ఇవి నడుస్తాయి.

మీకు బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ కావాలంటే LG లేదా Samsung వైపు వెళ్ళవచ్చు. అదే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మొండి మరకలు పోవాలంటే Whirlpool లేదా Godrej బెస్ట్ ఛాయిస్. ఆలస్యం చేయకుండా అమెజాన్‌లో లైవ్ ఆఫర్స్ చూసి ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Related News

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

Pixel 11 Pro Fold వచ్చేస్తోంది.. గూగుల్ రిలీజ్ చేసిన టీజర్ చూశారా? డిజైన్ అదిరిపోయింది!

అమెజాన్ సేల్‌లో బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.10,000 తగ్గిన Samsung Galaxy A56 5G ధర!

క్యాడ్లెక్ మల్టీషెఫ్ ప్రో.. క్షణాల్లోనే ఒకే డివైజ్‌తో 3 రకాల ఫుడ్స్ రెడీ

మ్యాప్స్ నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్, హోటల్ బుకింగ్.. గూగుల్ తెచ్చిన కొత్త AI అప్‌డేట్ చూశారా?

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

ఏడాది వ్యాలిడిటీ నుండి ఇంటర్నేషనల్ రోమింగ్ వరకు.. Airtel బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్!

Big Stories

Advertisement
×