E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో..అదిరిపోయే డిష్‌వాషర్లు,ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో..అదిరిపోయే డిష్‌వాషర్లు,ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు
Advertisement

Best dishwasher under 20000: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో వంటగదిలో గిన్నెలు శుభ్రం చేయడం అనేది పెద్ద టాస్క్‌లా మారిపోయింది. ఆ శ్రమను పూర్తిగా తగ్గించుకోవడానికి చాలా మంది స్మార్ట్ డిష్‌వాషర్లను కొనడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇవి చాలా ఎక్కువ రేటు ఉంటాయని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఒక గుడ్ న్యూస్! ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎలాంటి టెన్షన్ లేకుండా కేవలం రూ.20,000 లోపు బడ్జెట్‌లోనే లభిస్తున్న టాప్ 5 బెస్ట్ డిష్‌వాషర్లు ఏంటి? తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించే ఆ అద్భుతమైన డివైజ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

20 వేలకే డిష్ వాషర్లు:

1. Midea 13 Place Settings Dishwasher:

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్లేట్ సెట్టింగ్స్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ఒకే సారి ఎక్కువ గిన్నెలను ఇది శుభ్రం చేయగలదు. వాటర్ సేవింగ్ ఫీచర్, మల్టిపుల్ వాషింగ్ ప్రోగ్రామ్స్ దీని ప్రత్యేకత.

Advertisement

సేల్ ధర:రూ. 17,999-రూ.19,499 మధ్య లభిస్తుంది.

2. Faber 12 Place Settings Dishwasher:

ఫాబర్ బ్రాండ్ కిచెన్ అప్లయన్సెస్‌లో చాలా నమ్మక మైనది. ఈ డిష్‌వాషర్ ఇండియన్ కిచెన్ అవసరాలకు తగినట్లుగా డిజైన్ చేయబడింది. కడాయిలు, కుక్కర్లు వంటి పెద్ద పాత్రలను కూడా ఇది ఈజీగా వాష్ చేస్తుంది.

Advertisement

సేල් ధర: రూ. 18,999 నుంచి రూ. 20,000 లోపు అందుబాటులో ఉంది.

3. Voltas Beko 8 Place Settings Top Dishwasher:

చిన్న కుటుంబాలు లేదా బ్యాచిలర్స్ కోసం టేబుల్ టాప్ డిజైన్‌తో వస్తున్న ఈ వోల్టాస్ బేకో మోడల్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.తక్కువ స్థలంలో అమర్చు కోవడానికి, తక్కువ నీటిని ఖర్చు చేస్తూ ఇది చాలా బాగుంటుంది.

సేల్ ధర:రూ.16,499-రూ.18,299 మధ్య ఉంది.

4. IFB Essentials 12 Place Settings Dishwasher:

ఐఎఫ్‌బీ బ్రాండ్ క్వాలిటీకి మారు పేరు. ఈ బడ్జెట్ డిష్‌ వాషర్ హాట్ వాష్ ఫీచర్‌తో వస్తుంది. దీని వల్ల గిన్నెలు బ్యాక్టీరియా లేకుండా,అత్యంత పరి శుభ్రంగా మార తాయి. బెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

సేల్ ధర: రూ. 19,499 నుంచి రూ. 20,999 వరకు ఉంటుంది (కార్డ్ ఆఫర్లతో రూ. 20 వేల లోపు రావచ్చు).

Also Read: సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

5. Bosch Series | 2 Free Standing Dishwasher:

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాష్ బ్రాండ్ డిష్‌వాషర్లను ఫెస్టివల్ సేల్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌లతో అందిస్తున్నారు. సైలెంట్ ఆపరేషన్ , పర్ఫెక్ట్ డ్రైయింగ్ టెక్నాలజీ దీని ప్రధాన హైలైట్.

సేల్ ధర: రూ. 21,900 వరకు ఉండగా..బ్యాంక్ ఆఫర్లతో రూ. 19,999 కే లభించే అవకాశం ఉంది.

గిన్నెలు కడిగే సమస్య నుంచి శాశ్వత విముక్తి పొందాలనుకుంటే.. రూ. 20,000 బడ్జెట్‌లో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభిస్తున్న ఈ డిష్‌ వాషర్లలో మీకు నచ్చిన దాన్ని తీసుకోండి. ఈ ఆఫర్లు తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి త్వర పడండి!

Related News

కొత్త ఫోన్ కొన్న తర్వాత ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? అసలు నిజం ఇదే!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు

మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

అమెజాన్‌లో బంపర్ సేల్.. రూ.59,000 తగ్గిన ప్రీమియం రిఫ్రిజిరేటర్ ధర!

Big Stories

Advertisement
×