Best Gaming Laptops under 40K : టాప్ బ్రాండ్ కంపెనీలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో అధునాతన లాప్టాప్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ ల్యాప్ టాప్స్ లో టాప్ అప్ గ్రేడ్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ల్యాప్టాప్స్ ఏంటి? వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం.
ఇండియాలో టాప్ బ్రాండ్ లాప్టాప్స్ ఎన్నో అందుబాటు ధరలలోనే వచ్చేసాయి. ఈ లాప్టాప్స్ బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వడంతో పాటు బెస్ట్ ప్రాసెసర్, అదిరే ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో Hp, ACer, Lenovo, Dell వంటి టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ లాప్టాప్స్ పై అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తున్నాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. మరి ఈ జాబితాలో బెస్ట్ లాప్టాప్స్ ఏంటో తెలుసుకుందాం
1. HP Pavilion Gaming 15
ప్రాసెసర్: Intel Core i5 10th Gen
గ్రాఫిక్స్: NVIDIA GTX 1650
RAM: 8GB
స్టోరేజ్: 512GB SSD
ధర: రూ.42000
ప్రత్యేకత: మంచి గేమింగ్ పనితీరు, డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టం, మన్నికైన బిల్డ్.
2. Acer Nitro 5
ప్రాసెసర్: Intel Core i5 10th Gen
గ్రాఫిక్స్: NVIDIA GTX 1650
RAM: 8GB
స్టోరేజ్: 512GB SSD
ధర: రూ.36999
ప్రత్యేకత: బ్యాటరీ లైఫ్ బాగుంది, వేగవంతమైన SSD, అద్భుతమైన డిస్‌ప్లే.
3. Lenovo Legion 5
ప్రాసెసర్: AMD Ryzen 5 4600H
గ్రాఫిక్స్: NVIDIA GTX 1650
RAM: 8GB
స్టోరేజ్: 512GB SSD
ధర: రూ. 34500
ప్రత్యేకత: మంచి కూలింగ్, స్మూత్ గేమింగ్ అనుభవం.
4. Dell G3 15
ప్రాసెసర్: Intel Core i5 10th Gen
గ్రాఫిక్స్: NVIDIA GTX 1650
RAM: 8GB
స్టోరేజ్: 512GB SSD
ప్రత్యేకత: మంచి ప్రదర్శన, పొడవైన బ్యాటరీ, నాణ్యమైన బిల్డ్.
5. Asus TUF Gaming F15
ప్రాసెసర్: Intel Core i5 11th Gen
గ్రాఫిక్స్: NVIDIA GTX 1650
RAM: 8GB
స్టోరేజ్: 512GB SSD
ధర: రూ. 37000
ప్రత్యేకత: టఫ్ డిజైన్, బలమైన పెర్ఫార్మెన్స్, మంచి పర్ ఫ్యాన్స్.
6. HP Omen 15
HP గేమింగ్ ల్యాప్‌టాప్ 8-కోర్ AMD రైజెన్ 7 7840HS ప్రాసెసర్‌తో వచ్చేసింది. ఇది 1TB వరకు SSD స్టోరేజ్ తో పాటు NVIDIA GeForce RTX 4060 GPUని కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో 16.1-అంగుళాల FHD డిస్‌ప్లేతో స్క్రీన్-టు-బాడీ 83.17 రేషియోతో వచ్చేసింది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ కు చేరుకుంటుంది. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 59,000గా ఉంది.
7. Dell G15 Gaming Laptop –
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో కనెక్టివిటీ కోసం Dell 1 HDMI 2.1, SuperSpeed USB 3.2 Gen 1 Type-A, USB Type-C Gen 2, 1 హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. 13th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 1TB SSD స్టోరేజ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల డిస్‌ప్లే, బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ అందుబాటు ధరలోనే ఫ్లిప్కార్ట్ లో ఉంది.
ALSO READ : గూగుల్ ప్లే స్టోర్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇకపై ఇది గమనించకుండా యాప్స్ డౌన్లోడ్ చెయ్యెుద్దు