E-Paper
Advertisement

కరెంట్ పోయినా నో టెన్షన్, రూ.11 వేలలోపే టాప్ బ్రాండెడ్ ఇన్వర్టర్ బ్యాటరీస్!

కరెంట్ పోయినా నో టెన్షన్, రూ.11 వేలలోపే టాప్ బ్రాండెడ్ ఇన్వర్టర్ బ్యాటరీస్!
Advertisement

Best inverter battery under 11000: ఫ్లిప్‌కార్ట్ క్రేజీ సేల్స్ అంటేనే డిస్కౌంట్ల పండగ! ప్రస్తుతం లైవ్‌లో ఉన్న Flipkart GOAT Sale లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా తరచూ పవర్ కట్స్ తో ఇబ్బంది పడే వారికి ఇన్వర్టర్ బ్యాటరీ కొనడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. కేవలం రూ. 10,999 బడ్జెట్ ధర లోపే లభించే, లాంగ్ లాస్టింగ్ లైఫ్ ఇచ్చే టాప్ రిలయబుల్ ఇన్వర్టర్ బ్యాటరీల లిస్ట్‌.. ఈ సేల్‌లో ఏ మోడల్స్ బెస్ట్ వాల్యూ ఇస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.10,999 లోపు బెస్ట్ ఇన్వర్టర్ బ్యాటరీస్:

స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్, పవర్ బ్యాకప్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ తన ప్రెస్టీజియస్ GOAT Sale లో ఇన్వర్టర్ బ్యాటరీలపై భారీ ప్రైస్ కట్స్ ఇచ్చింది. రూ.10,999 బడ్జెట్‌లో మీ ఇంటికి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. Luminous Red Charge 1500 120Ah Tall Tubular Battery:

ఇన్వర్టర్ రంగంలో ‘లూమినస్’ నంబర్ వన్ బ్రాండ్. ఈ సేల్‌లో ఈ మోడల్ కేవలం రూ.8,999 నుంచి రూ.9,499 లూపు రేంజ్‌లో లభిస్తోంది (బ్యాంక్ ఆఫర్లతో కలిపి). ఇది తక్కువ పవర్ కట్స్ ఉండే.. ఇళ్లకు పర్ఫెక్ట్ ఛాయిస్. దీని తాల్ ట్యూబ్యులర్ డిజైన్ వల్ల బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ కాలం వస్తుంది. హెవీ లోడ్స్‌ను కూడా ఇది ఈజీగా మేనేజ్ చేయగలదు.

2. Exide Instabrite 150Ah Inverter Battery:

Advertisement

ఎక్సైడ్ బ్రాండ్ నమ్మకానికి కేరాఫ్ అడ్రస్. ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో.. ఈ 150Ah పవర్‌ఫుల్ బ్యాటరీని ఆఫర్ల కింద కచ్చితంగా రూ.10,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్కువ సేపు పవర్ కట్స్ ఉండే ఏరియాల్లో.. ఉన్నవారికి 150Ah కెపాసిటీ ఒక వరం. ఫ్యాన్లు, లైట్లు, ల్యాప్‌టాప్ ఛార్జర్లు అన్నీ కలిపి 4 నుంచి 5 గంటల పాటు నాన్-స్టాప్ బ్యాకప్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ.

3. Luminous Shakti Charge SC18015 150Ah Tubular Battery:

మీకు బడ్జెట్ లిమిట్ లోనే ఎక్స్‌ట్రా వారంటీ, హెవీ డ్యూటీ పర్ఫార్మెన్స్ కావాలంటే.. లూమినస్ శక్తి ఛార్జ్ బెస్ట్ ఆప్షన్. దీని ధర ఆఫర్లలో సరిగ్గా రూ.10,750 కి అందుబాటులో ఉంది. ఇది చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. తరచూ పవర్ కట్స్ అయ్యే విలేజెస్ లేదా టౌన్స్‌లో ఉండే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది స్మార్ట్‌గా ఛార్జ్ అవ్వడం దీని స్పెషాలిటీ.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 2 వారాల బ్యాటరీ లైఫ్, Mi Smart Band 6 క్రేజీ ఫీచర్స్ ఇవే!

4. Amaron Inverter Short Tubular 120Ah Battery:

అమరాన్ బ్యాటరీలు వాటి లాంగ్ లైఫ్‌కు చాలా పాపులర్. ఈ షార్ట్ ట్యూబ్యులర్ మోడల్ సేల్‌లో కేవలం రూ.9,200 ప్రైస్ టాగ్‌తో దొరుకుతోంది. మీ ఇంట్లో స్పేస్ (స్థలం) తక్కువగా ఉంటే.. ఈ షార్ట్ ట్యూబ్యులర్ బ్యాటరీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చిన్న ఫ్యామిలీస్, 2BHK ఫ్లాట్స్‌కి ఇది వంద శాతం వర్త్ ఛాయిస్.

ఇన్వర్టర్ బ్యాటరీ కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే కాదు.. దాని వారంటీ, Ah (Ah రేటింగ్ ఎక్కువ ఉంటే బ్యాకప్ ఎక్కువ వస్తుంది) చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో HDFC, SBI లాంటి క్రెడిట్ కార్డ్స్ వాడితే ..అదనంగా మరో 10% వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి ఆఫర్ ముగిసేలోపే.. మీ ఇంటికి కావాల్సిన బెస్ట్ బ్యాటరీని లాక్ చేసేయండి.

Related News

మధ్యతరగతి స్పెషల్.. బడ్జెట్ ధరలో బెస్ట్ డిష్ వాషర్లు.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

కరెంట్ బిల్లుకి చెక్.. కూరగాయలు ఫుల్ ఫ్రెష్! Whirlpool 200 L 3 Star ఫ్రిజ్ అదుర్స్!

GOBOULT 20000 mAh power bank: బడ్జెట్‌లోనే.. బెస్ట్ ఫవర్ బ్యాంక్, వెంటనే కొనేయండి

రూ.2,199 కే వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌వాచ్.. Fire-Boltt Legacy లుక్స్ అదుర్స్!

స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగానికి చెక్.. సీక్రెట్ రికార్డింగ్స్ అడ్డుకునేందుకు.. మెటా సరికొత్త టెక్నాలజీ!

గుడ్డిగా స్మార్ట్‌వాచ్ కొనేస్తున్నారా? ఆగండి..మీ లైఫ్‌స్టైల్‌కి సెట్ అయ్యే వాచ్‌ని ఇలా ఎంచుకోండి!

ఏసీ వాడుతున్నారా? ఈ ‘3 మినిట్ రూల్’ తెలుసా? లేదంటే కష్టమే!

Big Stories

Advertisement
×