E-Paper
Advertisement

Kollapur Principal: టీసీ కోసం వస్తే కోరిక తీర్చాలంటూ.. యువకుడిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్!

Kollapur Principal: టీసీ కోసం వస్తే కోరిక తీర్చాలంటూ.. యువకుడిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్!
Advertisement

Kollapur Principal: స్వేచ్ఛ బ్యూరో: అతను ఓ గురువు. విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత అతనిది. కానీ ఆ స్థానానికి మధ్య తెచ్చేలా మానవ మృగంలా మారాడు. మగవాడైన తన అసహజ పైత్యాన్ని చూపిస్తూ యువకుడైన ఓ విద్యార్థినే లైంగికంగా వేధించే ప్రయత్నం చేయగా తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు అంగాన్ని కొరకడంతో గాయాలపాలయ్యాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘోర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాలలో జరిగింది ఈ సంఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించగా కొల్లాపూర్ లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు విద్యార్థులు, ఆయా సంఘాల నాయకులు తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.

కోరిక తీర్చాలంటూ..

కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసుకున్న జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థి మంగళవారం టీసీ కోసం కళాశాల వచ్చాడు. అయితే ప్రిన్సిపాల్ తనను లైంగికంగా వేధించాడు. పలుమార్లు సదరు యువకుడి పట్ల ఇలాగే వ్యవహరించిన ప్రిన్సిపాల్ మరోసారి తన శృంగార వాంఛ తీర్చాలని పట్టుబట్టాడు. ఈ విషయం స్నేహితులకు చెప్పి శృంగారానికి ఒప్పుకున్నట్లు నటించాడు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ అడిగినట్లుగా లైంగిక కోరిక తీర్చేందుకు ఒప్పుకున్నట్లూ నటించాడు.

Advertisement

Also read: HYDRAA Powers: జీహెచ్‌ఎంసీ పవర్స్‌కు ఇక బ్రేక్.. పవర్స్ అంతా హైడ్రాకే.. క్యూర్ బిల్లు అసలు ప్లాన్ ఇదే..?

కాలేజీలో ఉద్రిక్తత..

ఐతే బాధ తట్టుకోలేక ప్రిన్సిపాల్ అంగాన్ని తన నోటితో కొరికాడు. ఈ విషయం సెల్‌లో చిత్రీకరిస్తున్నది గమనించిన ప్రిన్సిపల్ అక్కడి నుంచి పాలయం చిత్తగించాడు. దీంతో మంగళవారం రాత్రి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఒక ప్రిన్సిపాల్ యువకుడైన ఒక విద్యార్థితో ఇలా వ్యవహరించడం సంచలనం కలిగించింది. ఈ సంఘటనపై కాలేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ విషయమై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Advertisement

Also read: Notary Plot: తక్కువ ధరకి వస్తుందని నోటరీ ప్లాట్లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

Related News

Telangana Economy: ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్‌తో.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

NIA Raids: ఎన్​ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?

టీవీ షో కోసం వస్తే.. ఇంత ఘోరమా? హైదరాబాద్‌లో మహిళపై దారుణం!

Homemade Wine: యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. ఏకంగా 377 లీటర్లు, చివరికి ఎలా దొరికిపోయారంటే?

అంతరిక్షంలోకి మన వరంగల్ కళ.. సూది రంధ్రంలో సైన్స్ దిగ్గజాలు, అమెరికాను సైతం అధిగమించి..

Server Glitch: మేడ్చల్ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిలిచిపోయిన సేవలు..!

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. భార్య చేతిలో భర్త దారుణ హత్య!

Big Stories

Advertisement
×