Best Kent RO water purifier: మన ఆరోగ్యానికి సరైన నీరు చాలా ముఖ్యం. బోర్ నీరు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వాటర్ లేదా మున్సిపల్ సప్లై… ఏదైనా సరే అందులోని హానికర రసాయనాలు, బ్యాక్టీరియాలను తొలగించి మినరల్స్ పోకుండా.. కాపాడటంలో ఈ బ్రాండ్ టాప్ పొజిషన్‌లో ఉంది. మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా ? అయితే.. మీ ఫ్యామిలీ సైజ్, నీటి టీడీఎస్ లెవెల్స్, బడ్జెట్‌కు తగ్గట్టుగా.. ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 వాటర్ ప్యూరిఫైయర్ల వివరాలు, ధరలు !
ఇంట్లో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన తాగు నీటిని అందించడానికి మల్టిపుల్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీతో వస్తున్న బెస్ట్ మోడల్స్ ఇవే..
ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ మోడల్ ఇది. రోజువారీ అవసరాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ఇందులో ఉన్న స్పెషల్ టెక్నాలజీ నీటిలోని అవసరమైన సహజ మినరల్స్ పడిపోకుండా టీడీఎస్ కంట్రోలర్ ద్వారా కాపాడుతుంది. నీటి వృధాను తగ్గించే జీరో వాటర్ వేస్టేజ్ ఫీచర్‌తో పాటు 9 లీటర్ల కెపాసిటీ , ట్యాంక్‌లో యూవీ ఎల్ఈడీ లైటింగ్ దీని ప్రత్యేకత. ఈ మోడల్ సుమారు ధర రూ.18,500 నుంచి రూ.19,000 వరకు ఉంటుంది.
ఆరోగ్యకరమైన క్షార గుణాలు ఉన్న నీటిని తాగాలనుకునే.. వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది నీటి pH లెవెల్స్‌ను 8 నుంచి 9.5 వరకు పెంచి, శరీరంలో అసిడిటీని తగ్గించడంలో సహాయ పడుతుంది. Alkaline,Copper నైపుణ్యంతో రావడం దీని ముఖ్య హైలైట్. అంతే కాకుండా.. ఇన్-ట్యాంక్ యూవీ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ ఉండటం వల్ల.. ట్యాంక్‌లో స్టోర్ చేసిన.. నీరు ఎక్కువ సేపు తాజాగా నిల్వ ఉంటుంది. ఈ మోడల్ సుమారు ధర రూ.19,999 నుంచి రూ. 21,500 వరకు అందుబాటులో ఉంది.
పెద్ద కుటుంబాలకు లేదా రోజుకు ఎక్కువ లీటర్ల నీరు అవసరమయ్యే.. ఇళ్లకు ఈ మోడల్ చాలా బాగా సెట్ అవుతుంది. దీని.. డిటాచబుల్ వాటర్ ట్యాంక్ ఉండటం వల్ల ట్యాంక్‌ను సమయానుకూలంగా క్లీన్ చేసుకోవడం చాలా తేలిక. 11 లీటర్ల భారీ స్టోరేజ్.. కెపాసిటీతో పాటు రియల్ టైమ్ డిజిటల్ డిస్ప్లే ఫీచర్ కూడా ఇందులో ఉంది. పెద్ద ఇళ్లకు సరిపోయే.. ఈ మోడల్ సుమారు ధర రూ.19,999 నుంచి రూ.22,200 వరకు ఉంటుంది.
Also Read: కిచెన్‌లో కింగ్ లాంటి టాప్ మైక్రోవేవ్ ఓవెన్లు..అన్ని వంటకాలు చిటికెలో!
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఆల్-ఇన్-వన్ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్. కాంపాక్ట్ సైజు డిజైన్ వల్ల చిన్న మోడ్యులర్ కిచెన్‌లలో.. కూడా ఈజీగా అమర్చుకోవచ్చు. తక్కువ కరెంట్ వాడకం.. ఫుల్లీ ఆటోమేటిక్ ఆపరేషన్ తో.. పని చేసే ఈ ప్యూరిఫైయర్ సాధారణ కుటుంబ అవసరాలను తీరుస్తుంది. ఈ మోడల్ సుమారు ధర రూ.10,000 నుంచి రూ.12,500 వరకు లభిస్తుంది.
స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ ఇష్ట పడే టెక్ లవర్స్ ఇది ఒక అడ్వాన్స్డ్ ఛాయిస్. ఇందులో వైఫై, ఐఓటీ ఇంటెలిజెన్స్.. ఫీచర్లు ఉంటాయి. దీని ద్వారా మీ స్మార్ట్ ఫోన్ యాప్ లోనే నీటి క్వాలిటీ, ఫిల్టర్ లైఫ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. RO, UV, UF లతో పాటు Alkaline,Copper మల్టీ-స్టేజ్ ప్యూరిఫికేషన్‌తో వస్తున్న ఈ అడ్వాన్స్డ్ మోడల్ సుమారు ధర రూ.22,999 నుంచి.. 24,000 వరకు ఉంటుంది.
మీకు బడ్జెట్ , బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలంటే.. KENT Ace లేదా KENT Grand Plus పర్ఫెక్ట్ గా సరి పోతాయి. ఆరోగ్యపరంగా.. ఆల్కలైన్ వాటర్ ముఖ్యం అనుకుంటే.. KENT Supreme Alkaline లేదా IoT వర్షన్ ఎంచుకోవడం మంచిది. మీ కిచెన్ అవసరం, నీటి TDS లెవెల్స్, బడ్జెట్‌ను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి.