Best Laptop Under 50000 : అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సెల్లో రూ. 50000లోపే బెస్ట్ లాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండెడ్ లాప్టాప్స్ పై బెస్ట్ ఆఫర్స్ అమెజాన్ అందిస్తుంది. అది తక్కువ ధరకే హై క్వాలిటీ లాప్టాప్స్ ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ సేల్ బెస్ట్ ఆఫ్షన్.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో భాగంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, హోమ్ అప్లికేషన్స్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇక టాప్ క్వాలిటీ లాప్టాప్స్ పై సైతం ముందెన్నడూ లేనంత భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. ఈ సేల్ లో hp, dell, lenovo, acer, asus వంటి టాప్ బ్రాండెడ్ లాప్టాప్స్ పై అద్భమైన డీల్స్ కొనసాగుతున్నాయి. ఇక రూ.50000లోపే బెస్ట్ లాప్టాను కొనుగోలు చేయాలి అనుకునే వారికి బడ్జెట్ సేవ్ చేసే బస్ట్ ఆఫ్షన్. స్టూడెంట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఉపయోగపడే క్వాలిటీ ల్యాప్ టాప్స్ పై బెస్ట్ డీల్స్ నడుస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్స్ కొనాలనుకునే వారు ఓ లుక్కేయండి మరి.
ALSO READ : వాట్సాప్ లో ఈ అప్డేట్స్ తెలుసా.. నెంబర్ సేవ్ చేయకుండానే సందేశాలు పంపేయండిలా!
బ్యాంక్ ఆఫర్స్ – ఈ సెల్లో రూ.50వేల కంటే తక్కువ ధరకే బెస్ట్ లాప్టాప్స్ ఉన్నాయి. అయితే బ్యాంక్ ఆఫర్స్ సైతం ఉన్నప్పటీ షరతులు ఖచ్చింతగా పాటించాలి. ఎస్బిఐ కార్డ్ పైన ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ.4000వరకూ పొందొచ్చు. ఎక్స్‌ఛేంజ్ బోనస్ అఫ్షన్ తో పాత ల్యాప్ టాప్ ను మార్చేసి రూ. 11,900వరకూ బోనస్ పొందొచ్చు. వీరికి క్యాష్ బ్యాక్ సదుపాయం ఉండదు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ పై కొనుగోళ్లపై ప్రత్యేక డిస్కౌంట్స్ ఉన్నాయి.
హెచ్పీ ఆఫర్స్ – HP 14s ప్రస్తుత ధర రూ. 51,266 ఉండగా ఆఫర్లో రూ.34,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. HP 15s ప్రస్తుత ధర రూ. 62,417 ఉండగా ఆఫర్లో రూ. 49,990కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.
డెల్ ఆఫర్స్ – Dell Inspiron 3530 ప్రస్తుత ధర రూ. 53,040 ఉండగా ఆఫర్లో రూ. 35,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. Dell 15 ప్రస్తుత ధర రూ. 67,457 ఉండగా ఆఫర్లో రూ. 47,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. Dell Inspiron 3535ప్రస్తుత ధర రూ. 30,747 ఉండగా… ఆఫర్లో రూ. 28,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
లెనోవా ఆఫర్స్ – Lenovo IdeaPad Slim 3ప్రస్తుత ధర రూ. 70,090 ఉండగా ఆఫర్లో రూ. 49,190కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Acer ల్యాప్ టాప్ ఆఫర్స్ – Acer Aspire Lite ప్రస్తుత ధర రూ. 50,990ఉండగా ఆఫర్లో రూ.28,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక Acer Travelmat ప్రస్తుత ధర రూ. 89,999 ఉండగా ఆఫర్లో రూ.39,990కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Asus ల్యాప్ టాప్ ఆఫర్స్ – Asus Vivobook 14 ప్రస్తుత ధర రూ.56,990 ఉండగా ఆఫర్లో రూ.30,990కే అందుబాటులో ఉంది. ఇక Asus Vivobook 15ప్రస్తుత ధర రూ. 76,990ఉండగా ఈ సేల్ లో రూ. 47,990కే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తుంది.